Monthly Archives: September 2021

భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయప్రకాష్‌ నారాయణ చౌరస్తాలో శాస్త్రి ఆదర్శ సంఘం వారి వినాయకుని పూజలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సంఘ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని, కరోనా బారి నుండి …

Read More »

పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌరుల వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నదని, కక్షలు, కార్పణ్యాలతో అభివృద్ధికి ఆటంకాలేనని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి వైపు పయనం ఆటంకాలు లేకుండా వెలుతుందని ఆయన తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని సంస్థ కార్యాలయం న్యాయసేవా సదన్‌లో జాతీయ …

Read More »

14న రైతు సదస్సు

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 14 న భీంగల్‌లో జరిగే రైతు సదస్సును విజయవంతం చేయాలని వేల్పూర్‌లో సదస్సుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ నాయకులు యం.సుమన్‌, అఖిల భారత రైతు కూలీ సంఘం వేల్పూర్‌ మండల కార్యదర్శి ఇస్తారి రమేష్‌, నాయకులు సంగెం కిషోర్‌, తోకల రాజేశ్వర్‌, కిషన్‌, గంగాధర్‌, పివైఎల్‌ అధ్యక్షుడు రాకేష్‌, …

Read More »

ప్లేట్‌ లేట్స్‌ దానం చేయడం అభినందనీయం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సోమారం గ్రామానికి చెందిన విగ్నేష్‌ కుమార్‌ (19) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా ఆర్గొండ గ్రామానికి చెందిన రాజశేఖర్‌ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలు …

Read More »

వన్నెల్‌ (కె) గ్రామ తెరాస కమిటీ ఎన్నిక

నందిపేట్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సంస్థాగత నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్‌ పిలుపు మేరకు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదేశానుసారం, ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్‌ సూచన మేరకు నందిపేట్‌ వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, సీనియర్‌ నాయకులు వెల్మల్‌ రాజన్న, మాచర్ల గంగారాం, ఆంధ్రనగర్‌ ఎంపిటిసి ధను శీను, సర్పంచ్‌ రామారావు, …

Read More »

తెలంగాణ అస్తిత్వ పతాక కాళోజి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాహిత్య, రాజకీయ, సామాజిక అస్తిత్వ పతాక కాళోజి నారాయణ రావు అని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ అన్నారు. కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ప్రజల సమస్యలని తన సమస్యలుగా కవితల రూపంలో ఆవిష్కరించిన మహోన్నతుడని తెలిపారు. …

Read More »

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలని, సుఖాలు, సంతోషాలు లభించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పనులు, ప్రాజెక్టులు, పథకాలు ఎలాంటి ఆటంకాలు …

Read More »

13 ఛలో కలెక్టరేట్‌

బోధన్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు, వారికి పీఆర్‌సీ తరహా నిర్ణయాత్మక ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన ను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 13 న గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్‌కు పిలుపు నివ్వడం జరిగిందని, దానిలో గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో …

Read More »

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయ ఆవరణలో ఆర్‌టిఐ ఆధ్వర్యంలో ఉచితంగా వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు …

Read More »

మట్టి విగ్రహాలు పర్యావరణ హితం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ఉపయోగించడం ఎంతైనా ముదావహమని, కాలుష్య రహితమని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జిల్లా అధికారులకు ఉద్యోగులకు మట్టితో చేసిన గణపతి ప్రతిమలను కలెక్టర్‌ ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన ముందుగా జిల్లా ప్రజలకు వినాయక చవితి నవరాత్రులు జండా బాలాజీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »