కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన శరీరం, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజూ రన్నింగ్, యోగా, మెడిటేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని జిల్లా …
Read More »Monthly Archives: September 2021
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
ఆర్మూర్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సిలిండర్ తో నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు అదుపు చేయకపోగా డీజిల్ ధరలు పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచుతుందన్నారు. సామాన్య ప్రజలపై భారాలు వేయడం …
Read More »పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండలం ముత్యంపేట పల్లె ప్రకృతి వనంను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సందర్శించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను తరగతి గదుల్లో కూర్చుబెడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా పాఠాలు సులభంగా అర్థం అవుతున్నాయని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులకు …
Read More »ముందుచూపుతోనే ధరణి అభివృద్ధి
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్ అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. …
Read More »ఆలూరు గ్రామంలో తెరాస గ్రామ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక…
ఆర్మూర్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రేగుల్ల రజినీకాంత్, మహిళ విభాగం అధ్యక్షులుగా మీర గంగా, రైతు విభాగం అధ్యక్షులుగా మామిడి రాంరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులుగా పిట్టెల అఖిల్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా జాప సంతోష్, బీసీ …
Read More »సుస్థిర వ్యవసాయంపై అవగాహనా సదస్సు
గాంధారి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుస్థిర వ్యవసాయం ద్వారా పంటలు పండిరచి లాభాలు సాధించిన రైతులకు వ్యవసాయ ఉత్పాదకతలను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అందించారు. శనివారం గాంధారి మండలం పొతంగల్ గ్రామంలో జాతీయ సుస్థిర వ్యవసాయం 21-22 కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా 6 రైతులను ఎంపిక చేశారు. …
Read More »మహిళా సమాఖ్య పాలకవర్గం ఏర్పాటు
గాంధారి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల నూతన మహిళా సమాఖ్య పాలకవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఐకేపీ కార్యాలయంలో 15 వ వార్షిక మహాసభ సమావేశం నిర్వహించారు. సంవత్సరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై చర్చించారు. అనంతరం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా సితాయిపల్లికి చెందిన జ్యోతి, ఉపాధ్యక్షురాలుగా పెట్ సంగం గంగవ్వ, కార్యదర్శిగా నవనీత, సహాయ …
Read More »విద్యాసంస్థల్లో సమస్యలు లేకుండా చూడాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 16 నెలల తర్వాత ప్రారంభమైన విద్యాసంస్థలలో సమస్యలు రాకుండా చూడాలని 100 శాతం కోవిడ్ నిబంధనలు పాటించాలని, అటవీ పునరుద్ధరణ పనులు మరింత వేగం పెంచాలని రైతు వేదికలు విద్యుత్ సబ్ స్టేషన్లలో పూర్తిస్థాయిలో హరితహారం జరగాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి మండల …
Read More »వారం రోజుల్లోగా వాక్సినేషన్ అందించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరములు పైబడిన విద్యార్థులందరికీ వారం రోజులలోగా కోవిడ్ వాక్సినేషన్ అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రిన్సిపాల్స్, యాజమానులతో విద్యార్థులకు అందించే కోవిడ్ వ్యాక్సినేషన్ పై కాలేజీల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, …
Read More »మాతా శిశు ఆరోగ్య కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుఖ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు అంగన్‌వాడి, ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో శుక్రవారం రూ.17.80 కోట్లతో నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. నేటి …
Read More »