కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మెంబర్ తానోబా సుమిత్రానంద్‌ను కామారెడ్డి జిల్లా విద్యార్థి నాయకుడు గడ్డం సంపత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమిత్రానంద్‌కు చిత్రపటాన్ని అందజేసి టీఎస్ పీఎస్సీ కమిటీలో సభ్యురాలిగా నియామకం కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు మరింత వేగవంతంగా కమీషన్ ఆద్వర్యంలో ఆయా …
Read More »Monthly Archives: September 2021
స్కాలర్‌షిప్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయండి
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు రావలసిన నాలుగు సంవత్సరాల స్కాలర్‌షిప్‌ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో విద్యార్థుల పెండిరగ్ స్కాలర్ షిప్లపై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2017-18 నుండి 2020-21 వరకు నాలుగు …
Read More »విద్యార్థులు నిర్భయంగా, స్వచ్చందంగా పాఠశాలకు రావాలి
వేల్పూర్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సహకారంతో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని, విద్యార్థులు నిర్భయంగా, స్వచ్చందంగా పాఠశాలకు రావాలని వ్యాయామ ఉపాధ్యాయురాలు కాశిరెడ్డి సునీత పేర్కొన్నారు. వేల్పూర్ మండలం లక్కోరా గ్రామ ప్రభుత్వ పాఠశాల గత 18 నెలల తర్వాత ప్రారంభం కాగా రెండవ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని అధిక సంఖ్యలో పాఠశాలకు హాజరయ్యే విధంగా సహకరించారన్నారు. పాఠశాలలో …
Read More »పోలీస్ స్టేషన్ బెయిలు విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేరాలకు పాల్పడే నిందితుల కొమ్ముకాసే పోలీస్ స్టేషన్ బెయిల్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ కోర్టులోని బార్ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడుతూ, హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో జరుగుతున్న న్యాయవాదుల దీక్షలకు కామారెడ్డి బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు …
Read More »గోదాముల నిర్మాణానికి భూమిపూజ
ఆర్మూర్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో ఆలూర్ 500 మీటర్లు, దేగాం 500 మీటర్లు, ఇస్సాపల్లి 250 మీటర్ల గోదాంల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి,ఎంపిపి పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్ చేతుల మిదుగా భూమిపూజ చేశారు. కార్యక్రమానికి వైస్ …
Read More »రక్తదానం చేసిన హిందు వాహిని జిల్లా కార్యదర్శి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు రక్తదాతల సమూహ నిర్వాహకుడు బోనగిరి శివకుమార్‌ను సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన హిందువాహిని జిల్లా కార్యదర్శి సాయి ప్రణయ్ చారి సహకారంతో వారికి కావాల్సిన ఏ పాజిటివ్ రక్తం అందజేశారు. ఈ సందర్బంగా బోనగిరి శివకుమార్ మాట్లాడుతూ …
Read More »బిజెపిలో చేరిన దోమకొండ యువకులు
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన 154 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని దొర పాలనకు అంతం పలకాలని అన్నారు. ప్రజల పక్షాన పోరాటానికి బీజేపీ రాష్ట్ర రథసారథి …
Read More »విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా బోధన జరగాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తెరిగి పాఠ్యాంశాలు బోధించాలని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కోటగల్లీలోని శంకర్ భవన్ పాఠశాలలో సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులతో ప్లాన్-ఎ (గత తరగతిలో ముఖ్యమైన అంశాలు) ప్లాన్-బి (ప్రస్తుత తరగతిలో అంశాలు) తయారు చేసుకోవాలని …
Read More »18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ , ప్రైవేట్ అన్ని విద్యా సంస్థలలో పనిచేసే టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందితోపాటు ఆ సంస్థలలో ఇతర పనులు చేసే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థికి కూడా నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ చేయించాలని ఈ కార్యక్రమం వచ్చే బుధవారం కల్లా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, …
Read More »ఫ్రైడే డ్రైడే…
ఆర్మూర్. సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫ్రైడే డ్రై డే పాటించాలని ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ సూచించారు. శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను …
Read More »