వేల్పూర్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదని, పేద విద్యార్థులకు ఉచిత …
Read More »Monthly Archives: September 2021
సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చెక్కుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Read More »విద్యార్థుల భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏది లేదు
ఎడపల్లి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని ఉపాధ్యాయులు ఈ దిశగానే ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఎడపల్లి మండలంలోని జానకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించారు. 8, 9, 10 తరగతి క్లాసులను పరిశీలించారు. డిజిటల్ తరగతుల ద్వారా ఏం నేర్చుకున్నారని విద్యార్థులను ఆరా తీశారు. …
Read More »జిల్లాను అగ్రభాగంలో ఉంచేందుకు కృషి
కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అధికారుల మధ్య సమన్వయ సహకారంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా అధికారుల సంక్షేమ సంఘం డిస్ట్రిక్ ఆఫీసర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా ఇన్‌చార్జి …
Read More »15న జడ్‌పి సర్వసభ్య సమావేశం
కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫేదార్ శోభ రాజు అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 15 వ తేదీ బుధవారం నాడు ఉదయం 10.30 గంటలకు నూతన కలెక్టరేట్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సాయాగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ …
Read More »సిపియస్ విధానాన్ని రద్దు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబందించిన సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తపస్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా శాఖ అధ్యక్షులు పులగం రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపు …
Read More »అంబులెన్స్ సిబ్బందికి తండా వాసుల ప్రశంసలు
కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జల్ తండాకు చెందిన భుమన్ రుస్తాకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకోగా, భూమన్ రుస్తా (20) కి పురిటి నొప్పులు అధికం అవడంతో ఆమెకు ఇంటి వద్దనే సుఖ ప్రసవం చేశారు. బిడ్డ మెడ చుట్టూ బొడ్డు త్రాడు చుట్టుకొని ఉండడం, సాధారణ …
Read More »బిజెపిలో చేరిన రెంజర్ల యువకులు
ముప్కాల్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర యువనాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు, పటేల్స్, రజక యూత్ సభ్యులు మొత్తం 100 మంది భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. వీరికి మల్లికార్జున్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీను, మండల అధ్యక్షులు గిరి …
Read More »అన్ని చర్యలు తీసుకున్నాం… సమ్యలుంటే చెప్పండి…
వేల్పూర్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో పాటు అన్ని గ్రామాలలో పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థిని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కరోణ వైరస్ కారణంగా గత 16 నెలల తర్వాత పాఠశాలలు పున ప్రారంభం కావడంతో పాఠశాలలను గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో …
Read More »తండ్రి జ్ఞాపకార్థం
వేల్పూర్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల ప్రాథమికఆరోగ్య కేంద్రంలో మొండి నవీన్ వారి తండ్రి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్, వీల్ చైర్, సుక్షన్ యూనిట్ తెమడతీయు యంత్రాన్ని విరాళంగా అందజేసినట్టు డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ మొండి నవీన్ తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ పరికరాలను అందజేయడం అందరికి ఆదర్శమని, వారి …
Read More »