నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నుండి స్కూల్స్ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి …
Read More »Monthly Archives: September 2021
12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి భూమిపూజ
వేల్పూర్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లాకోర గ్రామంలో సీతరామచంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో 12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి బుధవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భూమి పూజచేశారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి విగ్రహదాత విద్యాసాగర్ దంపతులు నిర్మాణానికి భూమిపూజ చేసి, సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ బట్టు లక్ష్మణ్, ఎంపీటీసీ గంగామణి, …
Read More »మానవత్వం మంటకలిసింది
గాంధారి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవత్వం మంటకలిసింది. అప్పుడే జన్మనిచ్చిన ఓ పండంటి మగశిశువుని ముళ్లపొదల్లో విదిలేసి వెళ్ళింది ఆ తల్లి. కారణం ఆమె అవివాహిత మైనర్ బాలిక కావడమే అని గ్రామస్తుల అనుమానం. వివరాల్లోకి వెళితే గాంధారి మండలంలోని బిర్మల్ తండా గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు బావి వద్ద గల ముళ్లపొదలలో అప్పుడే పుట్టిన మగ శిశువుని గుర్తించిన …
Read More »కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు అరవింద్‌కు లేదు
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపి అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్, టి.పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై …
Read More »పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని పాఠశాలలో విద్యా సంస్థలలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు నూటికి నూరు శాతం పాటించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం నుండి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఆయన డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించి ఆయన విద్యార్థులకు పలు సూచనలు …
Read More »నిజామాబాద్‌కు కుక్కపిల్లలొచ్చాయి…
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అదేనండీ…. కుక్కపిల్లల బొమ్మలు వచ్చాయి… నిజామాబాద్ రోడ్ల వెంట కుక్కపిల్లబొమ్మలమ్ముతూ కొందరు వలస వ్యాపారులు బుధవారం కనిపించారు. నిజామాబాద్ న్యూస్ వారిని పలకరించి, భుజం తట్టింది… బరువెక్కని గుండెతో, కళ్ళనిండ నీళ్ళు నింపుకొని, గద్గద స్వరంతో మాట్లాడారు. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అనుప్ బర్మ, అలహాబాద్ నుంచి నెలరోజుల క్రితం నిజామాబాద్‌కు వచ్చారు. ఆ మధ్య కొందరు …
Read More »