నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత గాథను భారతదేశంలోని ప్రతి పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కార్య దీక్షా పరుడు గొప్ప ఉద్యమ నేత బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క 107వ జయంతి సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వినాయక …
Read More »Monthly Archives: September 2021
ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి చర్యలు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి లాభాల బాట పట్టించడానికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి తర్వాత మొదటి సారి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్‌గా …
Read More »ప్రమాదపుటంచున పర్యాటకుల సెల్ఫీలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేయడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చారు. దీనికి అనుగుణంగా చత్రి గోల్ బంగ్లా దగ్గర నీటిలో పర్యాటకులు దిగి ప్రమాదం అంచున సెల్ఫీలు దిగుతున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గేట్ల ముందు భాగంలో అలల వద్ద పర్యాటకులు ఫోటోలు దిగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, కానీ నీటిపారుదల శాఖ అధికారులు …
Read More »నిజాంసాగర్ ప్రాజెక్టు 7 గేట్ల నీటి విడుదల
నిజాంసాగర్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు 7 వరద గేట్ల ద్వారా 59 వేల 200 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరాలోకి విడుదల చేయడం జరిగిందని ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు 1,2,3,6,7,11,12 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఎగువ భాగం నుంచి ఇన్ ఫ్లో 42 వేల 300 క్యూసెక్కుల నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులో …
Read More »ఘనంగా ఐలమ్మ జయంతి
నారాయణఖేడ్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 126 వ జయంతి ఆదివారం నారాయణఖేడ్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారి గర్ల్స్ హై స్కూల్ పక్కన ఐలమ్మ విగ్రహాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం షెట్కర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర …
Read More »నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు…
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నవంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 30న నిర్వహిస్తారు. విద్యార్థులు 2021-22లో ఐదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థులు 1.5.2009 నుంచి 30.4.2013 మధ్య జన్మించి ఉండాలి. సంబంధిత జిల్లాలోని పభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4వ తరగతులు చదివి ఉండాలి. దరఖాస్తులను …
Read More »ఘనంగా ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో బాల్కొండ మాజీ శాసనసభ్యులు, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఈరవత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, జిల్లా ఉపాధ్యక్షులు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ రవీందర్ రెడ్డి, చక్ర దత్తు, …
Read More »భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ
ఆర్మూర్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లతో పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ 126 వ జయంతి పురస్కరించుకుని ఆర్మూర్ ధోబి ఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కిసాన్ మోర్చా …
Read More »రాష్ట్ర శాసనసభ భవనంలో ఐలమ్మ జయంతి
హైదరాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వర్గీయ ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డితో కలిసి రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పియుసి ఛైర్మన్ ఎ. జీవన్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ …
Read More »మహిళా చైతన్యానికి, పోరాటానికి ఐలమ్మనే స్ఫూర్తి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయుల చరిత్రలు తెలుసుకొని వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 126వ జయంతినీ పురస్కరించుకొని బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినాయక్ నగర్‌లోని ఆమె విగ్రహం వద్ద, కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లోను ఆదివారం కార్యక్రమాలు ఏర్పాటుచేసారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని …
Read More »