నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో పోరాడుతామని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ సత్యం, ధర్మం, అహింస ఆయుధాలుగా చేసుకొని శాంతియుతంగా పోరాడినట్లుగానే …
Read More »Daily Archives: October 2, 2021
ఎస్‌బిఐ ఫౌండేషన్, భవిష్య భారత్ ఆధ్వర్యంలో 3కె మారథాన్
నారాయణఖేడ్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ డివిజన్ మనూర్ మండలం ఉసిరికపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా ఎస్‌బిఐ, భవిష్య భారత్ వార్ల ఆధ్వర్యంలో 3కె మారథాన్ నిర్వహించారు. మారథాన్‌లో పాల్గొనడానికి మనూర్, రెగోడ్, రాయికోడ్, వటపల్లి మండలాల నుండి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ధన్వార్ ఎక్స్ రోడ్ నుండి గటిలింగంపల్లి శివారు వరకు 3కె పరుగుపందెం నిర్వహించారు. …
Read More »జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టులను వెంటనే కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి, రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్ధిక సహాయంగా రూ. 10 లక్షల చొప్పున చెల్లించాలని టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్స్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, జిల్లా కార్యదర్శి అంగిరేకుల సాయిలు డిమాండ్ చేశారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ …
Read More »మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడవాలి
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎన్.ఎస్‌యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ శాంతి సత్యం అహింస అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టి, భారతమాత దాస్య శృంఖలాలను తెగనరికి, దేశ ప్రజలకు …
Read More »ఎల్లారెడ్డిలో మహాత్ముల జయంతి
ఎల్లారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారత రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ జయంతుల సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అహింస మార్గంలో ఉద్యమించి స్వతంత్ర కాంక్షను సిద్దించడంలో కీలక …
Read More »గాంధీజీ అహింసా మార్గమే అనుసరణీయం
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రాన్ని సాధించడంలో గాంధీజీ పాటించిన అహింసా మార్గమే ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని దాని ద్వారా దేనినైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నగరంలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ …
Read More »ఆడపడుచులకు కానుక బతుకమ్మ చీర
గాంధారి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా మీ తోబుట్టువు ముఖ్యమంత్రి కెసిఆర్ చీరలను అందిస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలో ఎంపీపీ రాదా బలరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమ సమావేశానికి ముఖ్యఅథితిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో …
Read More »