కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలని ఓయు ప్రొఫెసర్ డాక్టర్ రాము షెఫర్డ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షకు సంబందించిన వైవా కార్యక్రమానికి ఆయనతో పాటు సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా కళాశాలలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎస్‌డబ్ల్యు వృత్తి విద్యా కోర్సులో …
Read More »Daily Archives: October 3, 2021
సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను గ్రామ సర్పంచ్ వర్షిని, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్న రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ సిఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు మంజూరు కావడంతో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదేశానుసారం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మహేష్, …
Read More »శంకరంపేట్‌లో బతుకమ్మ చీరలు పంపిణీ
నారాయణఖేడ్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శంకరంపేట్ మండలం, పట్టణంలో తెలంగాణా ఆడపడుచులకు ప్రభుత్వం తరపున ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పిటిసి విజయరామరాజు, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్ …
Read More »బతుకమ్మ చీరల పంపిణీ
బాన్సువాడ, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం వర్ని మండల కేంద్రంలో వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కవర్డ్ షెడ్, మీటింగ్ హాల్, స్టోర్ రూమ్, ఓహెచ్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంక్, టాయిలెట్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం …
Read More »జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకోవద్దు
బోధన్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో వార్త ప్రత్రిక రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ గౌడ్ వార్త సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల కన్వీనర్ అశోక్ కాంబ్లే తీవ్రంగా ఖండిరచారు. ప్రధాన పత్రికల పేరుతో కొన్ని పత్రికలు జర్నలిస్టులపై తీవ్రమైన …
Read More »ఛలో హైదరాబాద్ జయప్రదం చేయండి
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం: 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టియు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో రేపటి ఛలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర …
Read More »సిఎం దిష్టిబొమ్మ దగ్దం
వేల్పూర్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమం నిర్వహణకు పిలుపు ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టుకు నిరసనగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ సూచన మేరకు ఆదివారం వేల్పూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేల్పూరు మండల కేంద్రంలో …
Read More »