Daily Archives: October 4, 2021

ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని గ్రామాలకు బతుకమ్మ చీరలు పంపించి పంపిణీ జరిగేలా చూడాలని 70 శాతం పూర్తయిన వ్యాక్సినేషన్‌ మరో వారం రోజుల్లో 100 శాతం జరిగేలా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు …

Read More »

రైతులను చంపడం అమానుషం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటాలు చేస్తుంటే బిజెపి ఎంపీ కొడుకు రైతులపై కారు ఎక్కించి రైతులను చంపడం జరిగిందని, …

Read More »

అసంఘటిత రంగ కార్మికులు ఇన్సురెన్సు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వం కార్మిక శాఖ ఇటీవల ప్రారంభించబడిన రెండు లక్షల ఇన్సూరెన్స్‌ను అసంఘటిత కార్మికులు ఉపయోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ సమావేశం సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించిందని, ఈ పోర్టల్లో …

Read More »

సాహెబ్‌పేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్‌ మండలం సాహెబ్‌ పేట్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ సుధాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన …

Read More »

వర్షాల కారణంగా నష్టపోయిన పంటలు పరిశీలించిన అధికారులు

వేల్పూర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గతనెల 28, 29 న కురిసిన భారీ వర్షాల కారణంగా పచ్చల నడుకుడ పెద్దవాగుపై నిర్మించిన చెక్‌ డాం తెగిపోవడం వలన భూమిని, పంటను కోల్పోయిన రైతుల పంటపొలాలను మండల వ్యవసాయ అధికారి నరసయ్య, సర్పంచ్‌ శ్వేత గంగారెడ్డి, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నష్టపోయిన రైతుల పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »