బోధన్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలో అన్నీ కేటగిరీలలో పని చేస్తున్న కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు జీవో నెం 60 లో పేర్కొన్న ప్రకారం వారి వేతనాలను పెంచి, జూన్ నెల నుండి కొత్త వేతనాలను అమలు చేసి, బకాయిలతో సహా చెల్లించాలంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేసి …
Read More »Daily Archives: October 7, 2021
మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య
కామారెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్‌నూర్ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండలం రామ్ రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లావణ్యకు తెలియజేయగానే ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక
వేల్పూర్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశ మందిరంలో వేల్పూర్ గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మోహన్ దాస్ ఎన్నికైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా మోహన్ దాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. తమను నమ్మి గ్రామ అభివృద్ధి కమిటీ …
Read More »వేతన పెంపు జివో 60 వెంటనే అమలు చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంపు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల …
Read More »