కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని బిక్కనుర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల ప్రక్కన, నిజామాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్న, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు నుండి ఒక వ్యక్తి పడిపోవడంతో 108 కు కాల్ చేశారు. సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకొని, గాయపడిన సంపంగి కుమార్ (35) యనంపల్లి గ్రామం, డిచ్ పల్లి మండటానికి చెందిన వ్యక్తి తలకు గాయమై, కాలు విరిగి …
Read More »Daily Archives: October 8, 2021
ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని తన చాంబర్‌లో శుక్రవారం మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి గ్రామపంచాయతీలో 35 శాతం కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం …
Read More »నవంబర్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో శుక్రవారం జిల్లా రాజకీయ పార్టీలతో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2022 పై సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై రాజకీయ పార్టీల నాయకులతో చర్చించారు. ఎల్లారెడ్డిలో 269, …
Read More »కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్‌తో మృతిచెందిన ఇద్దరు ఐకేపీ సమన్వయకర్తల కుటుంబాలకు రూ.1.50 లక్షల చెక్కులను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అందజేశారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఐకేపీ సమన్వయకర్తలు విజయ్ కుమార్, నరేష్ కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.
Read More »అందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కేంద్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా వైద్యాధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల వారిగా వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. 100 శాతం …
Read More »బాలుడి కిడ్నాప్….
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తల్లితో కలిసి షాపింగ్ మాల్‌కు వచ్చిన చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అప్పటి వరకు వారి కళ్ల ముందే ఆడుకున్న బాలిక క్షణాల్లో మాయం కావడంతో తల్లితోపాటు షాపింగ్ మాల్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అంతా కలిసి వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు …
Read More »బాల కార్మిక నిర్మూలనలో వేల్పూర్ మండలం దేశానికే రోల్ మోడల్
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల అంకితభావం, వీడీసీలు, ప్రజాప్రతినిధుల సహకారం వల్లనే 2001లో వేల్పూర్ మండలాన్ని దేశంలోనే మొట్టమొదటి బాల కార్మికులు లేని మండలంగా ప్రకటించుకోవడం జరిగిందని 2001 సంవత్సరంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న జి. అశోక్ కుమార్ తెలిపారు. దేశంలో ప్రప్రథమంగా వేల్పూర్‌ను బాల …
Read More »క్రీడాకారులకు ఆర్థిక సహాయం
బాన్సువాడ, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్ గేమ్స్ ఛాంపియన్ షిప్ 2021 గోవాలో జరగనున్న ఛాంపియన్ షిప్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్సువాడ క్రీడాకారులకు 75 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అందజేశారు. తెలంగాణ నుండి ఎంపికయిన కామారెడ్డి జిల్లా బాల, …
Read More »ఎస్‌జెడబ్ల్యూహెచ్‌అర్‌సీలో నియామకం
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్‌లో జరిగిన సమావేశంలో శుక్రవారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎస్‌జెడబ్ల్యూహెచ్‌అర్‌సి) సంస్థలో బాల్కొండ నియోజకవర్గం బీసీ చైర్మన్‌గా గుండు నాగరాజును తెలంగాణ ఎస్‌జెడబ్ల్యూహెచ్‌అర్‌సి చైర్మన్ మామిడాల మనోహర్ నియమించారు. ప్రజా సేవ చేయటానికి మానవ హక్కుల పరిరక్షణ కోసం పని చేసేందుకు సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, …
Read More »రెడ్‌క్రాస్‌ను సందర్శించిన కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రజలశక్తి అదనపు కార్యదర్శి, నిజామాబాద్ పూర్వ పాలనాధికారి అశోక్‌కుమార్, నిజామాబాద్‌లో పలు అధికారిక కార్యక్రమంలో పాల్గొని రెడ్ క్రాస్ భవనాన్ని ఆత్మీయంగా సందర్శించారు. రెడ్ క్రాస్ భవనంతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేస్తున్నారు. నిజామాబాద్ రెడ్ క్రాస్ సేవలకు మొత్తం మన దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని అభినందించారు. రెడ్ క్రాస్ ఈ స్థాయికి రావడానికి కారణమైన …
Read More »