హైదరాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు మధ్య, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం బంగాళాఖాతం దాని …
Read More »Daily Archives: October 16, 2021
బిజెపిలో చేరిన యాడారం యువకులు
దోమకొండ, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపీట్ మండలం యాడారం గ్రామానికి సంబంధించిన 28 మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో రమణారెడ్డికి స్వాగతం పలికిన కార్యకర్తలు పెద్దమ్మ గుడిలో పూజల అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ పని చేసే …
Read More »బాధితునికి ఎంపి ఆర్థిక సాయం
ఆర్మూర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు 77వ బూతు సభ్యులు చిట్యాల గంగాధర్ కాలు ఇన్‌ఫెక్షన్ అయిందని భారతీయ జనతా కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా ఎంపి వెంటనేస్పందించి నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్‌కు వచ్చి చిట్యాల గంగాధర్‌ని పరామర్శించారు. మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి 50 వేల రూపాయల చెక్కు …
Read More »భూములు కోల్పోయిన రైతులను పరామర్శించిన ఎంపి
వేల్పూర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా బెదిరింపు చర్యలు చేపడుతూ మానసికంగా దెబ్బతీస్తున్నారని రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో ఎంపి అర్వింద్ ఇటీవల కురిసిన అధిక వర్షాల వలన వాగు పరివాహ ప్రాంతాన్ని భూములు కోల్పోయిన రైతులను …
Read More »జీవితంలో ఓడిపోనిది క్రీడాకారుడు మాత్రమే…
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని రాజారామ్ స్టేడియంలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న వహీద్ మెమోరియల్ జాతీయ ఇన్విటేషన్ ఫుట్‌బాల్ పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. సెమీ ఫైనల్‌కు చేరిన నాలుగు జట్లను సినీ నిర్మాత దిల్ రాజు అభినందించారు. క్రీడాకారులు బస చేసిన ఎస్‌ఎస్‌ఆర్ డిస్కవరీ పాఠశాలకు వెళ్లి క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిని అభినందించారు. జీవితంలో గెలుపోటములు సహజం …
Read More »ప్రభుత్వ విప్‌కు దసరా శుభాకాంక్షలు
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయదశమి సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను మర్యాదపూర్వకంగా శనివారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసి వారిలో కామారెడ్డి అదనపు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి ముదిరాజ్, ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్, జిపి నరేందర్ రెడ్డి, పిపి దామోదర్ రెడ్డి తదితరులు …
Read More »లింబాద్రి నర్సింహస్వామిని దర్శించుకున్న సినీ నిర్మాత
భీమ్‌గల్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్టకి శనివారం రోజు భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుండి భక్తుల తాకిడి ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ తెలుగు సినీ పరిశ్రమల నిర్మాత దిల్ రాజు స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని మర్యాద పూర్వకంగా శాలువా కప్పి …
Read More »చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
ఆర్మూర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఉదయం ఏడున్నర గంటలకు ఆలూరు గ్రామానికి చెందిన కొంగి పద్మ (45) అనే వివాహిత అదే గ్రామానికి చెందిన ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం తన భర్త చనిపోయినప్పటి నుండి మానసికంగా ఆవేదనకు గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. కాగా పద్మ కుమారుడు సురేష్ …
Read More »