Daily Archives: October 19, 2021

వరికోత మిషన్‌ పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్ళు వరి కోత కట్టింగ్‌ హార్వెస్టింగ్‌ మిషన్‌ను జాయింట్‌ కలెక్టర్‌ చంద్ర శేఖర్‌, డిసివో సింహాచలం, డిఎం సివిల్‌ సప్లయ్‌ అబిషేక్‌, పిఏసిఎస్‌ చైర్మన్‌ కళ్ళెం బొజరెడ్డి, ఏడిఏ హరికృష్ణ, తహసిల్దార్‌ వేణు గోపాల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లడుతూ వరి …

Read More »

రక్తదాన శిబిరం విజయవంతం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి కేంద్రంలో మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సెక్రటరీ రాజన్న పేర్కొన్నారు. ఎల్లారెడ్డి కేంద్రంలో ముస్లిం యువకులు మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన మాజీ జడ్పిటిసి గయాజోద్ధిన్‌, …

Read More »

మహాత్మా! జిల్లా ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌.ఎస్‌.యు.ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఓ మహాత్మా ! జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించండని కోరారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వరద బట్టు వేణురాజు మాట్లాడుతూ జిల్లాకు తలమానికంగా ఉన్న డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీలో అక్రమనియామకాలు, కోట్లల్లో అవినీతి జరుగుతున్నా …

Read More »

ధాన్యం కుప్పలు, ప్రయాణికులకు తిప్పలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అంటే ధాన్యసిరులకి పెట్టింది పేరు. కొన్ని వేల హెక్టార్లలో అన్నదాతలు ధాన్యాబాండాగారాన్ని పండిస్తున్నారు. అయితే గత వారం పది రోజుల నుండి వరికోతలు ప్రారంభమవ్వడంతో అన్నదాతలు కోతలతో బిజీ అయ్యారు. కోసిన వడ్లు రోడ్లపై ఆరబెట్టడంతో ఇటు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయాలలో రోడ్డుపై పోసిన వడ్లధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సైతం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »