డిచ్‌పల్లి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశించారు. ఎవరైనా విధులు నిర్వర్తించి ఉంటే అధికారులు సొంతంగా వేతనాలు చెల్లించాలన్నారు. వర్సిటీలో గత నెలలో పొరుగు సేవల కింద ఉద్యోగాలు భర్తీ చేశారు. రాష్ట్రప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ వందల సంఖ్యలో నియామకాలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో …
Read More »Daily Archives: October 23, 2021
అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
కామారెడ్డి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామానికి చెందిన, కమ్మరి కవితకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కవిత (23) కి పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కామారెడ్డి సమీపంలో ఆమెకు అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది …
Read More »ప్రభుత్వ విప్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు..
కామారెడ్డి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మండల కేంద్రానికి చెందిన చేపూరి శంకర్, డప్పు దశరథ్, ఉప్పల నాగరాజు, తాటికొండ చిన్న రాజం, చేపురి చంద్రం, సింగడపు బుద్దయ్య, పెంటయ్య, సిద్దయ్య, తాటికొండ గంగ భూమయ్య, గొస్ప బాబు, కోటని …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…
వేల్పూర్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని మోతే, అక్లూర్ గ్రామాలలో మోతే సొసైటీ చైర్మన్ మోతే రాజేశ్వర్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వారితోపాటు వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, రామన్నపేట సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »గుడిసెకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు..
వేల్పూర్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమినాపూర్‌లో గౌడ సభ్యులకు చెందిన ఈత చెట్లకు కట్టిన గొబ్బలను దొంగలు కొట్టారని గౌడ సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంజనాపురం గ్రామంలో గ్రామ శివారులో గల ఈత చెట్లలో కల్లు గొబ్బలు పెట్టె గుడిసెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, కొందరు కావాలనే కక్షసాధింపు చర్యగా ఈ చర్యకు పాల్పడ్డారని …
Read More »