Daily Archives: October 25, 2021

డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక…

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుజి 2వ, 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు 2021కు సంబంధించిన ఫలితాలు ఇటీవలే విడుదల చేయడం జరిగిందని తెలంగాణ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన రీ వాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ దరఖాస్తులు తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ విద్యార్థులు వారి సంబంధిత కళాశాలలో ఈనెల …

Read More »

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ పాల్గొని ప్రభుత్వ భూముల హరితహారం పోడు భూముల నర్సరీలు, వ్యాక్సినేషన్‌, వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల వివరాలు పంపాలన్నారు. హరితహారంలో మల్టీ లేయర్‌, ఆవిన్యూ ప్లాంటేషన్‌లో ఒక్క …

Read More »

యాసంగి (రబీ) లో వరి సాగు వద్దే వద్దు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వచ్చే యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ, పోలీస్‌, విత్తన తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే రబీలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై …

Read More »

ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాన్‌ ఇండియా అవగాహన కార్యక్రమంలో భాగంగా నవీపేట్‌ మండలం బినొల గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామ ప్రజలు మన సంస్కృతి ఉద్దేశించి డిఎల్‌ఎస్‌ఏ పనల్‌ న్యాయవాది జగన్‌ మోహన్‌ గౌడ్‌ మాట్లాడారు. రాజ్యాంగం నిర్దేశించిన సమాన న్యాయం పౌరులందరికీ న్యాయాధికారి సేవా సంస్థ ద్వారా అధికార సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. …

Read More »

శ్రీని వెంచర్స్‌పై చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీని వెంచర్స్‌ ధర్మారం నందు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అగ్రిమెంట్‌ ప్రకారం మౌలిక వసతులు కల్పించకుండా మోసం చేసిన శ్రీని వెంచర్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శ్రీని వెంచర్స్‌ ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌కి మెమోరాండం సమర్పించారు. తక్షణమే ఈ అంశంపై పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్‌ జిల్లా పంచాయతీ అధికారిని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »