నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో వార్డుల వారిగా టీమ్స్ నియమించి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లతో వ్యాక్సినేషన్‌పై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ జిల్లాలో వ్యాక్సినేషన్ కొరకు తీసుకుంటున్న చర్యలపై సిఎస్‌కు వివరించారు. …
Read More »Daily Archives: October 26, 2021
ఈ నెల 30 వరకు మొదటి డోస్ పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 12 లక్షల 46 వేల మందికి వాక్సిన్ వేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 8 లక్షలు మాత్రమే పూర్తి చేశారని ఈనెల 30 వరకు మొదటి డోస్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నర్సరీలు, హరితహారం, లేబర్ టర్న్ అవుట్, వ్యాక్సినేషన్‌పై …
Read More »ఒకరికి ఆక్సిజన్ సిలిండర్ అందజేత
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిబిపేట్ మండలం, మాందాపూర్ గ్రామానికి చెందిన పందిరీ రామవ్వ ఊపిరితిత్తుల వ్యాధి తోబాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆక్సిజన్ అవసరమని డాక్టర్లు తెలపగా పందిరీ రామవ్వ కుటుంబం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్‌ని ఫోన్‌లో సహాయం కోరారు. కాగా షబ్బీర్ అలీ ెంటనే స్పందించి షబ్బీర్ అలీ ఫౌండేషన్ …
Read More »నవంబర్ 1 నుండి బయోమెట్రిక్
డిచ్‌పల్లి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.కనకయ్య అధ్యక్షన డీన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు అంశాలు చర్చించినట్టు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి టీచింగ్ స్టాఫ్ (రెగ్యులర్, అకాడమిక్ కన్సల్టెంట్స్) నాన్ టీచింగ్ (రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) కి బయోమెట్రిక్ అటెండెన్సు ఉంటుందని, యూనివర్సిటీలో పీజీ ఇంటెక్ సీట్స్ 30 …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు నగరం మహేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమములో తెరాస నాయకులు, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి, మంత్రి వేముల ప్రశాంత్ …
Read More »టియులో రక్త గ్రూప్ క్యాంప్
డిచ్‌పల్లి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయము, రెడ్ రిబ్బన్ రక్త దానం, నిజామాబాద్ వారి సంయుక్తంగా రక్త గ్రూప్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయలో గల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 27 బుధవారం ఉదయం 11.00 గంటలకు క్యాంప్ జరుగుతుందని, విద్యార్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణా బాయి ఒక …
Read More »పరీక్షల సందర్భంగా కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలి
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్‌తో టెంపరేచర్ పరీక్షించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్ని కేంద్రాల ఛార్జీలను, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పరీక్షలు జరుగుతున్న కేంద్రాలలో పర్యటించి పరిశీలించారు. స్థానిక కంఠేశ్వర్‌లో గల ఉమెన్స్ కాలేజ్, గంగాస్థాన్‌లో గల ఎస్‌ఆర్ …
Read More »