టియులో రక్త గ్రూప్‌ క్యాంప్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయము, రెడ్‌ రిబ్బన్‌ రక్త దానం, నిజామాబాద్‌ వారి సంయుక్తంగా రక్త గ్రూప్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయలో గల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఈనెల 27 బుధవారం ఉదయం 11.00 గంటలకు క్యాంప్‌ జరుగుతుందని, విద్యార్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణా బాయి ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »