నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఆదివారం ఐదో రోజున జిల్లాలోని 71 పరీక్ష కేంద్రాల్లో మొత్తం విద్యార్థులు 1247 మంది గైర్హాజరు అయ్యారు. జిల్లాలోని మొత్తం 57 పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ పర్యవేక్షించి తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘు రాజ్ జిల్లా కేంద్రంలోని నాగారం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (మైనారిటీ) …
Read More »Daily Archives: October 31, 2021
వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్య ఉద్యమాలే శరణ్యం
బోధన్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు పాలక పార్టీలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్యఉద్యమాలు శరణ్యమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం బోధపట్టణం తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవన్‌లో సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన …
Read More »సమైక్య స్ఫూర్తికి సర్దార్ పటేల్ నిలువుటద్దం
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రానంతరం భారతదేశాన్ని సమైక్య పరిచి ఎన్నో సంస్థానాలను విలీనం చేసిన స్పూర్తి ప్రదాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కొనియాడారు. ఆయన జయంతి రోజున జాతీయ ఏక్తా దివస్ నిర్వహించుకుంటున్న సంగతి విదితమే. ఆదివారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను నిర్వహించారు. …
Read More »రైతులకు ముఖ్య గమనిక…
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రం, నిజామాబాద్ (రుద్రూర్) వారు ముందస్తు వాతావరణ సూచనలు చేశారు. రాగల నవంబర్ 2వ తేదీ, 3వ తేదీలలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే …
Read More »