నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. స్వయం ఉపాధి కింద రుణాలు పొందే ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాలను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎస్సీలకు 12 అనుమతులు ఇవ్వగా అందులో ట్రాక్టర్ అండ్ …
Read More »Monthly Archives: October 2021
ప్రతి టీం వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయడానికి 360 టీమ్లను ఏర్పాటు చేశామని ప్రతి టీం ప్రతిరోజు వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించామని కానీ అనుకున్న మేర జరగడం లేదని, అధికారులు ఈ దిశగా లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని బతుకమ్మ చీరలు ఇంకా 20 శాతం పంపిణీ మిగిలి ఉన్నందున మంగళవారం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ …
Read More »గాయత్రి వైదిక ఆశ్రమం సొసైటీ ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాన్సువాడ పట్టణంలో శ్రీ భాస్కర స్వామిచే నిర్వహించబడుతున్న శ్రీ గాయత్రి వైదిక ఆశ్రమం సొసైటీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసి, ఆశ్రమాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరుపోశారు. దేవి శరన్నవరాత్రుల సందర్బంగా తాడ్కోల్ రెండు పడక గదుల ఇళ్ళ వద్ద ఏర్పాటు …
Read More »డిజెఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చుక్క గంగారెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్‌కు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారులు, సామాజికవేత్త, హక్కుల నేత, ఆర్టీఐ కార్యకర్త అయిన చుక్క గంగారెడ్డిని నియమించినట్లు డిజెఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మోటపల్కుల వెంకట్ సోమవారం ప్రకటించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామానికి చెందిన చుక్క గంగారెడ్డి చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు, …
Read More »తెరాస పట్టణ కమిటీ ఎన్నిక
ఎల్లారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి పట్టణ తెరాస కమిటీని సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. స్థానిక మునిసిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు జేలెందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ ఛైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడుగా ఆదిమూలం సతీష్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే …
Read More »జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట మాధవరావుకి ఫిర్యాదు చేసినట్టు టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ విద్యార్థులకు కావలసిన డ్యూయల్ డిస్క్ బెంచీలు, …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాధ (35) గర్భిణీ స్త్రీ పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తాన్ని పెద్దమల్లారెడ్డికి చెందిన గోల్కొండ రాజు సహకారంతో అందజేశారు. ఆపద సమయంలో రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో …
Read More »దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఎంపి, కలెక్టర్
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని దుర్గా సేవాదళ్ 9 వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గామాత వద్ద ఆదివారం జహీరాబాద్ ఎంపీ బి పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక పూజలు చేశారు. దుర్గా సేవాదళ్ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను సన్మానించారు. అనంతరం లయన్స్ క్లబ్ డైమండ్ 320 డి ఆధ్వర్యంలో …
Read More »నిజాంసాగర్ డ్యాం సందర్శించిన కామారెడ్డి న్యాయవాదులు
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ డ్యాం గేట్లు ఎత్తి వేసిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్టు జిఎస్టి న్యాయవాదులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల డ్యామ్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో మూడు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తారు. ఈ సందర్బంగా న్యాయవాదులు ప్రత్యేక అనుమతితో డ్యామ్ గేట్లను పరిశీలించారు. డ్యామ్ గేట్లు తెరిచిన చేసిన సందర్భంగా …
Read More »పేద కుటుంబాలకు దసరా బట్టల పంపిణీ
వేల్పూర్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇరవై రెండు పేద కుటుంబాలకు దసరా కానుకగా కొత్త బట్టల పంపిణీ చేసి మానవత్వం చాటుకున్న వేల్పూర్ మండలం లక్కోర రైతు ఆడువాళ చిన్న హనుమాన్లు. గాంధీ విగ్రహం సాక్షిగా పారిశుద్ధ్య కార్మికులకు పాలతో కాళ్లు కడిగి 22 పేద కుటుంబాలకు దసర కానుకగా కొత్త బట్టల జతలను ఆడువాళ చిన్న హనుమాన్లు పంపిణీ చేశారు. ఆడువాళ చిన్న …
Read More »