నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లెప్రసి రోగులకు మాస్కులు శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లెప్రసి వార్డులో పంపిణి చేశామని లెప్రసి వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత రెండు సంత్సరాలుగా ప్రాణాలతో వెంటాడుతూ మహమ్మారి కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు రోగాన పడకుండా మాస్కులు ధరించి ప్రాణాలను సురక్షితంగా కాపాడుకోవాలని లెప్రసి …
Read More »Monthly Archives: October 2021
కిసాన్ మోర్చా అధ్యక్షులుగా గొల్ల గంగాధర్
నవీపేట్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కిసాన్ మోర్చా నూతన అధ్యక్షులుగా గొల్ల గంగాధర్ నియమిస్తున్నట్టు బిజెపి మండల అధ్యక్షులు చిట్యాల ఆదినాథ్ పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులను ఏనాడూ మరువమని, మంచి గుర్తింపు ఉన్న వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అయన తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ద్యగాసరిన్, బతురి సాయిలు, మండల కార్యదర్శి …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామరెడ్డి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయ పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ అధ్యక్షులు సంబారి మోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంబారి మోహన్, రామారెడ్డి మండలం ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, రామారెడ్డి మండల రైతు బంధు అధ్యక్షులు గురజాల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రామారెడ్డి, …
Read More »ఓటుపై విస్తృత చైతన్యం అవగాహన కల్పించాలి
నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి చైతన్యం చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ విద్యార్థులకు, విద్యా సంస్థలకు సూచించారు. స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా స్థాయి ఓటర్ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ అర్హతగల ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవడంతో పాటు కొత్తగా వచ్చిన …
Read More »పని చేసిన వారిని ప్రజలే కడుపులో పెట్టుకుని చూసుకుంటారు
నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం లక్కోర గ్రామం, భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామాల్లో 14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మొత్తం 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గొడౌన్లకు శుక్రవారం రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 24 లక్షల వ్యయంతో …
Read More »యువత వ్యాక్సిన్ తాము తీసుకొని, ఇతరులకు ఇప్పించాలి
నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు యువత కోవిడ్ వ్యాక్సిన్ తాము తప్పకుండా ముందుకు వచ్చి తీసుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని వారిని చైతన్యం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉద్బోధించారు. శుక్రవారం ఆయన 14 వ డివిజన్ పరిధిలోని అర్సపల్లి, భగత్ సింగ్ కాలనీలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి అర్హులకు వ్యాక్సిన్ …
Read More »ధరణి ప్రారంభమై ఏడాది పూర్తి, అత్యంత సులభ, రక్షణ పోర్టల్
నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత సంవత్సరం అక్టోబర్ 29న ప్రారంభమైన ధరణి పోర్టల్ ద్వారా రైతుల ఎన్నో సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి జారీచేసిన పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రయోజనాలు వర్తించాయని ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి ఎన్నో సమస్యలను పరిష్కరించారని వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని జిల్లా …
Read More »అర్హులందరూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలి
నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా శుక్రవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. …
Read More »రైల్వేస్టేషన్‌లో ఎన్‌ఎస్‌ఎస్ శ్రమదానం
డిచ్‌పల్లి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆద్వర్యంలో రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ యన్. ఐ.యస్.యస్, హైదరాబాద్-508 ఆదేశాల ప్రకారం శుక్రవారం యన్.యస్.యస్ సెల్ తెలంగాణ విశ్వవిద్యాలయ ఆద్వర్యంలో డిచ్‌పల్లి మార్కేట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో 200 మంది వాలంటీర్లు క్లీన్ ఇండియా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రతి యూనిట్ నుండి 20 మంది వాలంటీర్లు, యస్.పి.ఆర్ డిగ్రీ కళాశాల నుండి …
Read More »స్పెషల్ బిఇడి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చివరితేది నవంబర్ 3
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష వ్రాసి అర్హత సాధించిన విద్యార్థులు నవంబర్ 3 తేదీ లోపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసి, సర్టిఫికెట్స్‌ని స్కాన్ చేసి మీ సేవా కేంద్రాలలో అప్‌లోడ్ చేయాలని అధ్యయన కేంద్ర రిజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసిన తరువాత …
Read More »