Monthly Archives: October 2021

ఎల్లారెడ్డిలో మహాత్ముల జయంతి

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారత రెండవ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రీ జయంతుల సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అహింస మార్గంలో ఉద్యమించి స్వతంత్ర కాంక్షను సిద్దించడంలో కీలక …

Read More »

గాంధీజీ అహింసా మార్గమే అనుసరణీయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్రాన్ని సాధించడంలో గాంధీజీ పాటించిన అహింసా మార్గమే ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని దాని ద్వారా దేనినైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రిల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నగరంలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ …

Read More »

ఆడపడుచులకు కానుక బతుకమ్మ చీర

గాంధారి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా మీ తోబుట్టువు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చీరలను అందిస్తున్నారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలో ఎంపీపీ రాదా బలరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమ సమావేశానికి ముఖ్యఅథితిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌తో …

Read More »

ఫార్మేషన్‌ రోడ్డు పనులు పరిశీలించిన కేంద్ర బృందం

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద ఫార్మేషన్‌ రోడ్డు పనులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్‌ సెక్రెటరీ చరణ్‌ జిత్‌ సింగ్‌, డైరెక్టర్‌ ఆర్పి సింగ్‌ పరిశీలించారు. 1.5 కిలోమీటర్ల దూరం ఫార్మేషన్‌ రోడ్డు నిర్మించినట్లు రైతులు తెలిపారు. కూరగాయల మార్కెట్‌ స్థలాన్ని పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోని ఇంకుడు గుంతను చూశారు. గ్రామ …

Read More »

పల్లె ప్రకృతి వనాలతో ప్రజలకు ప్రశాంత వాతావరణం

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రశాంత వాతావరణం లభించిందని మినిస్ట్రీ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా జయింట్‌ సెక్రెటరీ చరణ్‌ జిత్‌ సింగ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం భూంపల్లిలోని అంబరీషుడి గుట్టపైన ఉన్న పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. వర్క్‌ బోర్డుని సందర్శించారు. ప్రకృతి వనంలోని మొక్కలు వృక్షాలు గా మారాయని సర్పంచ్‌ …

Read More »

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం సర్వం త్యాగం చేసిన సమరయోధుల నుంచి ప్రస్తుతతరం స్పూర్తి పొందాలని ఆర్మూర్‌ ఆర్‌డివో వి.శ్రీనివాసులు అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో నిజామాబాద్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. …

Read More »

ఉపాధి పనులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై జిల్లా అధికారులు కేంద్ర బృందానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. జిల్లాలో 698 పల్లె ప్రకృతి వనాలు, 523 స్మశాన వాటికలు పూర్తి చేసినట్లు తెలిపారు. 526 నర్సరీలో మొక్కల పెంపకం చేపడుతున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద అత్యధిక పని దినాలు కల్పించిన మండలంగా మాచారెడ్డి …

Read More »

మొక్కలు పరిశీలించిన కేంద్ర బృందం

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జెయింట్‌ సెక్రెటరీ చరణ్‌ జిత్‌ సింగ్‌, డైరెక్టర్‌ ఆర్‌పి సింగ్‌ పరిశీలించారు. మొకరం చెరువులో జరిగిన పూడికతీత పనులను చూశారు. సారవంతమైన మట్టిని తమ పంట పొలాల్లో వేసుకోవడం వల్ల పంట దిగుబడి పెరిగిందని రైతులు తెలిపారు. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగినట్లు …

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం, వెల్లుట్ల తండాకు చెందిన కేతావత్‌ మమతకు పురిటి నొప్పులు రావడంతో అర్ధరాత్రి 108 అంబులెన్స్‌ సేవల కోసం ఫోను చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకుని తక్షణనమే మమత (23) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో మగబిడ్డ జన్మించింది. …

Read More »

కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా చుక్క గంగారెడ్డి

జగిత్యాల, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాలకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌, ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, హక్కుల నేత చుక్క గంగారెడ్డి కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ (సమాచార హక్కు, అవినీతి నిర్మూలన, పౌర హక్కులు, మానవ హక్కులు, స్వచ్చంద సంస్థ) తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా నియామకం అయ్యారు. గత కొంత కాలంగా చుక్క గంగారెడ్డి చేస్తున్న సమాజ సేవ, రైతు, ప్రజా సమస్యలపై, నిధుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »