Monthly Archives: October 2021

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశానుసారం వివిధ కారణాల చేత అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను టిఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. స్థానిక టిఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ పేదవారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. బడుగు బలహీన …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఏ., ఎం.కాం., ఎంఎస్‌సి, ఎంబిఏ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల 200 రూపాయల అపరాధ రుసుముతో 13 అక్టోబర్‌ వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ ప్రవేశానికి …

Read More »

వృద్ధులను ప్రభావితం చేసే సమస్యల గురించి అవగాహన

వేల్పూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్ధులను ప్రభావితం చేసే సమస్యల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 1 న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా శుక్రవారం వేల్పూర్‌ మండలంలోని ఎంపీపీ భవనంలో ఎంపీపీ భీమ జమున అధ్యక్షతన ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ నీరజ ఆధ్వర్యంలో అత్యంత వయోవృద్ధులైన చిట్టి మేళ పెద్ద గంగు, గుగ్గిలం లింగన్నను సన్మానించి అవగాహన కార్యక్రమం …

Read More »

జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కాప్రబోయిన జ్యోతి గర్భిణీ (26) ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో రక్త హీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన బి పాజిటివ్‌ రక్తాన్ని ప్రజా ప్రతినిధి ఛానల్‌ జిల్లా విలేకరి నారాయణ, పృథ్వి రాజ్‌ గౌడ్‌లు మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. …

Read More »

పిల్లల చిరునవ్వుతో వృద్ధుల వయసు రెట్టింపు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లల చిరునవ్వు, పలకరింపులతో వారి తల్లిదండ్రుల ఆరోగ్యం రెట్టింపవుతుందని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా శుక్రవారం మహిళ-శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్‌ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన సీనియర్‌ సివిల్‌ జడ్జి డిఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »