ఎల్లారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మామిడి లక్ష్మినారాయణ గత కొన్ని రోజుల క్రితం బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ని సంప్రదించి జరిగిన ప్రమాదం గురించి చెప్పగా వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం అతని చికిత్స కొరకు ఖర్చులకు మూడు లక్షల రూపాయల ఎల్‌ఓసి …
Read More »Daily Archives: November 3, 2021
అనాథ చిన్నారులకు బట్టల పంపిణీ
ఆర్మూర్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో తపస్వి తేజో నిలయంలో దీపావళి పండుగ సందర్భంగా లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ డి కే రాజేష్ – పద్మ కుటుంబ సభ్యులతో కలిస ిఅనాధ చిన్నారులకు ఉచితంగా బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ డీకే రాజేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. …
Read More »నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన సంక్షేమాలను అందించాలి
బోధన్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు పాలకులు మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలంగాణ ప్రగతి శీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి బి.మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం బోధన్ పట్టణం రాకాసిపేట్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో బి.మల్లేష్ మాట్లాడుతూ నేడు నిర్మాణ రంగంలో పనిచేసే …
Read More »