నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ …
Read More »Daily Archives: November 5, 2021
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
వేల్పూర్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. రైతులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఖచ్చితంగా రైతులకు కొనుగోలు అయినటువంటి 44 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బు జమ చేయబడుతుందని డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు. …
Read More »