Daily Archives: November 6, 2021

కార్మికుల పట్ల ప్రభుత్వ వివక్ష అన్యాయం

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్‌ నెల నుండి వేతన పెంపు అమలు చేసేలా కార్పొరేషన్‌ పాలకవర్గం తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐఎఫ్‌టియు, ఏఐటియుసి మున్సిపల్‌ యూనియన్ల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు భారీ ధర్నా జరిగింది. ఈ …

Read More »

కెసిఆర్‌ పాలనకు చరమగీతం…

ఆర్మూర్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఆర్మూర్‌ పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, బిజెపి ఆర్మూర్‌ ఇంచార్జ్‌ న్యాలం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్‌ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడడం మొదలైందని …

Read More »

ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోండి

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మాక్లుర్‌ మండలం భోంకన్పల్లి, ముల్లంగి, మందాపూర్‌, గోట్టుముక్కల గ్రామాల్లో గడపగడపకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాందాపూర్‌ గ్రామంలో జరిగిన సమావేశంలో ప్రజలనుద్దేశించి న్యాయ సేవా అధికార సంస్థ పానల్‌ న్యాయవాది జగన్మోహన్‌ గౌడ్‌ మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన సమాన న్యాయం ఉచిత న్యాయ సేవలను …

Read More »

పోడు భూముల సమస్యకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు చట్టానికి అనుగుణంగా చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లాల కలెక్టర్లను సంబంధిత అధికారులను కోరారు. శుక్రవారం బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌ నుండి జిల్లా కలెక్టర్లు, డి.ఎఫ్‌.ఓలు, అదనపు కలెక్టర్లు, డి.పి.ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »