Daily Archives: November 16, 2021

ఆలూరు చెరువులో పడి వ్యక్తి మృతి

ఆర్మూర్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ గ్రామ ఊర చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఆలూర్‌ గ్రామానికి చెందిన కొండూరు స్వామి (45) ఆదివారం సాయంత్రం ఒంటరితనంతో మనస్థాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం ఇతడికి భార్య పిల్లలు ఎవరూ లేరు. మద్యపానానికి బానిసై ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక ఊర చెరువులో దూకి …

Read More »

కళాకారులకు డప్పుల వితరణ

ఆర్మూర్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు చౌకె లింగం అధ్వర్యంలో రుద్రూర్‌ గంగపుత్ర సైడ్‌ డప్పు కళాకారులు పెంట సాయిలు, పోశెట్టి, మాధవ్‌, నాని, హనుమంతులకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వంగా శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి చుంచు లింగన్నల ఆర్థికసాయం, వారి ఆదేశాల అనుసారంగా ఉచితంగా సైడ్‌ డప్పులను మంగళవారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »