Daily Archives: November 23, 2021

కార్మిక చట్టాలపై అవగాహన

ఆర్మూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఆర్మూర్‌ పట్టణం వడ్డెర కాలనీ రెండవ వార్డు కౌన్సిలర్‌ సంగీతా ఖాందేష్‌ అధ్యక్షతన కార్మిక చట్టాలు, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ముత్యం రెడ్డి, ఆర్మూరు పట్టణ కార్మిక శాఖ అధికారి మనోహర్‌ విచ్చేశారు. పేద ప్రజలకు కార్మికులకు అవసరమయ్యే పథకాల గురించి చట్టాల …

Read More »

మోతె శివారులో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

వేల్పూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భీమ్‌గల్‌ నుండి ఆర్మూర్‌కు వస్తుండగా వేల్పూర్‌ మండలం మోతే గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం భీమ్‌గల్‌ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి ఆర్మూర్‌ వస్తుండగా మార్గమధ్యలో తాటిచెట్టుకు ఢీ కొనడంతో ఇద్దరు …

Read More »

25న మహాధర్నా

బోధన్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్‌ వద్ద జరిగే మహాధర్నా విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి. మల్లేష్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో 25 నాటి మహాధర్నా గోడ ప్రతుల ఆవిష్కరణ సందర్భంగా బి. మల్లేష్‌ మాట్లాడారు. రైతు ఉద్యమం ప్రారంభమై సంవత్సరం అవుతున్న సందర్భంగా …

Read More »

వసతి గృహాల చీఫ్‌ వార్డెన్‌గా డా. అబ్దుల్‌ ఖవి

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలములోని వసతి గృహాలకు చీఫ్‌ వార్డెన్‌ గా డా. అబ్దుల్‌ ఖవిని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశాలతో రిజిష్ట్రార్‌ ఆచార్య యాదగిరి నియమించారు. నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ అబ్దుల్‌ ఖవికి అందజేశారు. గతంలో అబ్దుల్‌ ఖవి అసిస్టెంట్‌ పి.ఆర్‌.ఓ., హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ గాను, వార్డెన్‌, పరీక్షల విభాగంలో అడిషనల్‌ కంట్రోలర్‌గాను పని …

Read More »

తె.యూ పాలకమండలి సభ్యులకు పి.డి.ఎస్‌.యు ఫిర్యాదు

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని మంగళవారం పాలక మండలి సభ్యులు మారయ్య గౌడ్‌, వసుంధరాదేవి, రవీందర్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌లను కలిసి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ కల్పన మాట్లాడుతూ టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం …

Read More »

తెయు ఉపకులపతికి సన్మానం

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇప్పటివరకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అకడమిక్‌ కన్సల్టెంట్‌గా ఉన్న పేరును అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా మార్చడంతో తమ సంతోషాన్ని ఉపకులపతితో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఇటీవలే ప్రపంచస్థాయి రెండవ ర్యాంకింగ్‌ కేటగిరీలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. డి. రవీందర్‌ గుప్తకి స్థానం లభించడం గర్వకారణమని, తెలంగాణ విశ్వవిద్యాలయము పేరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని అసిస్టెంట్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »