డిచ్‌పల్లి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గుప్త గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.
తనికీలో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులను సమయ పాలన పాటించాలని ఆదేశించారు. భోజనం బాగుండాలని ఆదేశించారు.

వసతి గృహంలో అల్పాహారం చేశారు. సమస్యలకు సంబంధించిన అధికారులతో చర్చించి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. తనికీలో చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవి పాల్గొన్నారు.