Daily Archives: November 30, 2021

ఆర్మూర్‌లో వినూత్న నిరసన

ఆర్మూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డిజిల్‌ల వ్యాట్‌ తగ్గించనందుకు నిరసనగా ఆర్మూర్‌ అంబేద్కర్‌ చౌరస్తావద్ద గల భారత్‌ పెట్రోల్‌ బంక్‌ నుండి జాతీయ జెండా, క్లాక్‌ టవర్‌ ముందున్న ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ వరకు ట్రాక్టర్‌ను తాడుతో లాగి వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ల వ్యాట్‌ ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ …

Read More »

మూడు మద్యం దుకాణాలు లక్కీడ్రా ద్వారా కేటాయింపు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం జిల్లాలో పెండిరగ్‌లో ఉంచిన మూడు మద్యం దుకాణాలకు మంగళవారం లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు.ఈనెల 20న లక్కీ డ్రా ద్వారా జిల్లాలో 102 మద్యం దుకాణాలను ఎంపిక చేయాల్సి ఉండగా 99 ని ఎంపిక చేసి దరఖాస్తులు సంతృప్తికరంగా రాని 8, 36, 99 నంబరు గల షాపులను పెండిరగ్‌లో ఉంచిన …

Read More »

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్‌ పిలుపుమేరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ ఆర్‌టిసి బస్టాండ్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ రిబ్బన్‌ కత్తరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కోవిడ్‌ ప్రారంభం …

Read More »

ధాన్యానికి రూ. 60 కోట్లు చెల్లింపు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి సేకరించిన ధాన్యానికి ఇప్పటివరకు 60 కోట్లు చెల్లించామని రెండు మూడు రోజుల్లో మిగతా చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం డిచ్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వరి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »