Monthly Archives: November 2021

అమీనాపూర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం

వేల్పూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో ఏడవ వార్డు మెంబర్‌ నవీన్‌ వార్డులో పలు అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ రాజేశ్వర్‌ వార్డుమెంబర్‌ నవీన్‌ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చొరవతో గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన మంత్రి …

Read More »

జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో 765, డి, జాతీయ రహదారి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. అటవీ, మిషన్‌ భగీరథ, విద్యుత్తు, హైవే అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా పనులు పెండిరగ్‌ లేకుండా చూడాలని …

Read More »

కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలని కొనుగోలు కేంద్రం ఇంచార్జిలను ఆదేశించారు. రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన రైతులు ఆధార్‌ …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖలకు అందజేసి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. …

Read More »

ఏఎన్‌ఎంపై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్‌

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బావరి సావిత్రి (42) కామారెడ్డి నివాసురాలు పోతంగల్‌ సబ్‌ సెంటర్‌, గాంధారి మండలం నందు ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏఎన్‌ఎం, వైద్య శాఖ అధికారుల ద్వారా అందరికీ వ్యాక్సినేషన్‌ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈనెల ఒకటవ తేదీన రాంపూర్‌ గడ్డ గాంధారి మండలానికి చెందిన వడ్డే శ్రీలత (22) కి మొదటి …

Read More »

కొత్త వైన్‌షాప్‌లకు వచ్చిన దరఖాస్తుల వివరాలు…

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో 102 కొత్త వైన్‌షాప్‌లకు నోటిఫికేషన్‌ జారీచేసినట్టు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌-(35) ఏ4 షాప్‌ లకు – 116 అప్లికేషన్లు, ఆర్మూరు ఎక్సైజ్‌ స్టేషన్‌-(26) ఏ 4 షాప్‌లకు-30 అప్లికేషన్లు, బోధన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌-(18) ఏ4 షాప్‌లకు-28అప్లికేషన్లు, భీంగల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌-(12) ఏ4 షాప్‌లకు -26 అప్లికేషన్లు, మోర్తాడ్‌ ఎక్సైజ్‌ …

Read More »

బిర్సాముండా ఆశయాలతో ముందుకు సాగుదాం…

ఆర్మూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా గిరిజన మోర్చా (బిజెజిఎం) ఆర్మూర్‌ పట్టణ శాఖ ఉపాధ్యక్షులు గూగులోత్‌ తిరుపతి నాయక్‌ ఆధ్వర్యంలో భగవాన్‌ బిర్సా ముండా 146 వ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బిజెపి నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహారెడ్డి, …

Read More »

పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సీహెచ్‌.కల్పన

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిడిఎస్‌యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు, రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 12,13,14 తేదీల్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులతో విజయవంతంగా జరిగినట్టు పిడిఎస్‌యు ప్రతినిధులు పేర్కొన్నారు. జనరల్‌ కౌన్సిల్‌లో పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, రాష్ట్ర కమిటీలో నిజామాబాద్‌ జిల్లానుండి ముగ్గురికి ప్రాతినిద్యం లభించిందని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న …

Read More »

ధరణి పనితీరు పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కరానికి రూపోంధించిన ధరణి వెబ్‌ సైట్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ చిట్ల పార్ధసారధి పరిశీలించారు. ధరణి ద్వారా సులభంగా పట్టామార్పిడి చేస్తున్న విధానంతో పాటు ఎదురువుతున్న సమస్యల గురించి సంబంధింత అధికారులతో మాట్లాడారు. ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పార్ధసారధి వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం ఆర్మూర్‌ …

Read More »

సఖి సిబ్బందికి పోలీసులు సహకరించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి ఎస్‌పి కార్యాలయంలో అడిషనల్‌ ఎస్‌పి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న 3 డివిజన్‌ డిఎస్‌పిలు, 22 మండలాల ఎస్‌ఐలకు నిర్వహించబడిన సమావేశంలో సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఆర్‌. సాయవ్వ, కౌన్సిలర్‌ పుష్ప పాల్గొన్నారు. ముఖ్యంగా సఖి సెంటర్‌ అందిస్తున్న 5 రకాల సేవల గురించి వివరిస్తూ అత్యవసర సమయంలో 181 కాల్‌ చేసిన్నప్పుడు సఖి సిబ్బంది అర్ధరాత్రి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »