డిచ్‌పల్లి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యమైన పరిశోధనలు దేశాభివృద్ధికి గీటురాళ్లని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య. డి. రవీందర్ గుప్త పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పరిశోధన పత్రాలు ఆధునిక అభివృద్ధికి సూచికలన్నారు. శుక్రవారం ఆర్థికశాస్త్ర విభాగంలో ఈ నామ్ యొక్క సమస్యలు పరిష్కారాలు అనే అంశంఫై డా.ఏ .పున్నయ్య పర్యవేక్షణలో టీ.మల్లేశం పరిశోధన సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేటును …
Read More »Monthly Archives: November 2021
అటవీ హక్కుల కమిటీలు ఎంపిక చేయాలి…
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 12 నుంచి అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీల సభ్యులను గ్రామ సభ ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని సూచించారు. ఈ …
Read More »ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదు
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, ఫోటోలు లేకుండా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నిజామాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి డివిజన్‌లో పోలింగ్ స్టేషన్ భవనాలలో సౌకర్యాలు ఉండేవిధంగా చూడాలన్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులలో పోలీస్ …
Read More »నేడు చేతకాక శనేశ్వరం…
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల ప్రకారం వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, యాసంగిలో వరిపంట కొనుగోలు గురించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ …
Read More »ఆరోగ్య కార్యకర్తలకు అండగా ఉంటాం
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం ఉత్తునూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. పెద్ద పోతంగల్ ఆరోగ్య కార్యకర్త సావిత్రిపై దాడి జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ చేయడానికి వెళితే తనపై దాడి చేశారని ఆరోగ్య కార్యకర్త …
Read More »సమన్వయంతో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నిక
నిజామాబాద్, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు జిల్లాల పరిధిలోని అధికారులు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కూడా ఎన్నికల నియమాలు అతిక్రమణ జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గురువారం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం ఏర్పాటు …
Read More »బీసీ యూత్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయండి
డిచ్‌పల్లి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పూలే అంబేద్కర్ ఆలోచన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే బీ. సీ. యూత్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలని ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి డా. సంపత్ బ్రోచర్ విడుదల చేసి మాట్లాడారు. పూలే, అంబేద్కర్ ఆలోచనలను వ్యాప్తి చేయటానికి ఈ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమానికి ప్రారంభకులుగా ఉన్నత విద్య మండలి ఛైర్మన్ ఆచార్య …
Read More »ప్రకృతి వనాల కోసం గ్రీన్ బడ్జెట్ వినియోగించుకోవాలి…
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రీన్ బడ్జెట్‌ను వినియోగించి పట్టణాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం మున్సిపల్ అధికారులతో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రకృతి వనాలలో మియావాకి విధానంలో మొక్కలు నాటాలని సూచించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ పట్టణాలలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని అధికారులను …
Read More »అంగన్‌వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేసిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇటీవల జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్ వైజర్లకు సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లను జిల్లా కలెక్టరు జితేష్ వి పాటిల్ కామారెడ్డి ప్రాజెక్ట్ అంగన్‌వాడీ టీచర్లకు బుధవారం అందజేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్ వైజర్లకు శాఖ ద్వారా స్మార్ట్ ఫోన్లు అందించడం హర్షణీయమని అన్నారు. అంగన్‌వాడీ …
Read More »ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 340 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కామారెడ్డిలో 147, …
Read More »