Monthly Archives: November 2021

బోధనేతర సిబ్బంది సేవ‌లు మరువలేనివి

డిచ్‌పల్లి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్‌ భవనంలో బోధనేతర సిబ్బందితో ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ గుప్త సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధనేతర సిబ్బంది సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మన విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఉంటుందని, ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంకా ఎక్కువ సహాయం ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఉన్నత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దవచ్చన్నారు. అందరూ ఇప్పటి లాగే ఎప్పటికి …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే

కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు (28) కి ఆపరేషన్‌ నిమిత్తమై హైదరాబాదులో గల నిజాం ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) లో ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మేడ్చల్‌లో తెలంగాణ విద్యుత్‌ సంస్థలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న దుంప పోషరాములు సహకారంతో ఓ పాజిటివ్‌ …

Read More »

అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు జారీ అయినందున ప్రవర్తన నియమాలు వెంటనే అమల్లోకి వచ్చిందని అధికారులు ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జనవరి 4వ తేదీ నాటికి స్థానిక …

Read More »

టియు వసతి గృహం తనిఖీ

డిచ్‌పల్లి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్య ప్రాంగణం డిచ్‌పల్లిలోని పాత బాలుర వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ గుప్త ఆకస్మిక తనిఖీ చేశారు. తనికీలో భాగంగా వర్కర్లు అందరూ భాద్యతగా వ్యవరించాలని సూచించారు. తనికీలో భాగంగా వంటగదిని, వాటర్‌ ప్లాంట్‌, మెస్స్‌ గదిని, బియ్యాన్ని , ఇతర వస్తువులను పరిశీలించారు. ప్రస్తుతము విద్యార్థులు ఎంత మంది ఉన్నారని, వర్కర్స్‌ ఎంత …

Read More »

బాలల హక్కుల వారోత్సవాలను విజయవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వారోత్సవాలను మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో (7-14 నవంబర్‌ 2021) నిర్వహించడం జరుగుతుందని వారోత్సవాలను విజయవంతం చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు భాగంగా అడిషనల్‌ కలెక్టర్‌ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

తెలంగాణలో మద్యం దుకాణాలు పెంపు..

హైదరాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి తెలంగాణలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా.. తాజాగా కొత్తవి మంజూరు చేయడంతో ఆ సంఖ్య 2,620కి పెరిగింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు దుకాణాల కేటాయింపు …

Read More »

డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తేనే రైతుకు ప్రయోజనం

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు లాభసాటి, డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి కోరారు. మంగళవారం ఖిల్లా, డిచ్‌పల్లి, ధర్మారంలలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తూకం వేస్తున్న విధానం, లారీల రవాణా సదుపాయం రైస్‌ మిల్లులలో ధాన్యం అన్‌లోడిరగ్‌ తదితర వివరాలను అధికారులను, రైతులను తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారి ఎఫ్‌ఎక్యూ సర్టిఫికెట్‌ …

Read More »

మధ్యాహ్నం భోజనం తనిఖీ…

రుద్రూర్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుద్రూర్‌ మండలం అంబం (ఆర్‌) గ్రామ పంచాయతీ పరిధి శివారులో ఉన్న మైనార్టీ రెసిడెన్సీ బాయ్స్‌ స్కూల్‌, గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, వంట సామాగ్రిని మంగళవారం (ఏ.ఐ.ఎస్‌.బి) ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ జిల్లా అధ్యక్షులు బైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పాఠశాలలో వంటగదిని, వంట సామాగ్రిని పరిశీలించి మధ్యాహ్న భోజన …

Read More »

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి..

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌కి, మున్సిపల్‌ కమిషనర్‌కి బీజేపీ కౌన్సిలర్లు సోమవారం ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ నిర్మాణాలు యథేఛ్ఛగా సాగుతున్నాయని, అదే విధంగా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడ విలయతాండవం చేస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్‌ చొరవ …

Read More »

ఘనంగా రేవంత్‌రెడ్డి జన్మదినం

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండి కాంగ్రెస్‌ పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన పిసిసి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »