Monthly Archives: November 2021

కొవిడ్‌ మృతుల కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌తో ఇంటి పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని, బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్చంధ సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో కేర్‌ ఇండియా స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ అధికారులు జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు నిత్యవసరాల కిట్లను …

Read More »

పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సమావేశం

నందిపేట్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో మంగళవారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశామని ప్రధానోపాధ్యాయులు జాన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్థులకు తెలిపామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 208 మంది పిల్లలు ఉన్నారని వారికి విద్య బోధించడానికి ఉపాధ్యాయుల కొరత ఉందని తరగతి గదులు కొరత ఉందని పిల్లలు తల్లిదండ్రులకు వీడీసీ …

Read More »

నవంబర్‌ 8 నుండి గ్రామసభలు

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయం పై నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని సూచించారు. కొవిడ్‌ కేసులు …

Read More »

పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కల్పించిన వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

Read More »

వ్యాక్సిన్‌ తీసుకున్న వారి కోవిన్‌ ఆప్‌లో నమోదు చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిబ్బంది, అధికారులు లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని, సరైన సమాచారమే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్సులో వ్యాక్సినేషన్‌పై ఎంపిడిఓలు, ఎంపిఓలు, మెడికల్‌ ఆఫీసర్లు, గ్రామ, మండల స్పెషల్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారు తప్పక …

Read More »

టాప్‌ శాస్త్ర వేత్తల జాబితాలో టి.యు. వి.సి.

డిచ్‌పల్లి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరో సారి ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ శాస్త్ర వేత్తల జాబితాలో టి.యు. వి.సి. ఆచార్య రవీందర్‌ గుప్తా నిలిచారు. యు.యస్‌ లోని క్యాలిఫోర్నియాకు చెందిన స్టాన్ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన టాప్‌ 2 శాతంలో మరొకసారి టి.యు. వి.సి ఆచార్య డి. రవీందర్‌ గుప్తా ఎన్నిక కావడం తెలంగాణ విశ్వ విద్యాలయానికే గర్వకారణం. రవీందర్‌ గుప్తా …

Read More »

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం మొత్తం విద్యార్థులు 17,752 మందికి గాను 16,629 హాజరయ్యారు. జనరల్‌ 15990 మంది విద్యార్థులకు గాను 899 మంది విద్యార్థులు గైర్హాజర్‌ కాగా 15,980 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌ మొత్తం విద్యార్థులు ఒక వెయ్యి 772 మందికి గాను 1548మంది విద్యార్థులు హాజరుకాగా, …

Read More »

టైక్వాండో ఇన్నర్‌లను అభినందించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు చదువుతోపాటు మార్షల్‌ విద్యలో కూడా ప్రావీణ్యం అవసరం అని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్‌ ఎల్‌బి నగర్‌లో తైక్వాండో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ మాస్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 31 న తైక్వాండో బ్లాక్‌ బెల్ట్‌ పరీక్షల్లో పాల్గొని బ్లాక్‌ బెల్ట్‌ పొందారు. …

Read More »

రోటరీ క్లబ్‌ ఆర్మూరు ఆదర్శ్‌కు అవార్డుల పంట

ఆర్మూర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020- 21 సంవత్సరంలో చేసిన సేవలకు గుర్తింపుగా రోటరీ ఆదర్శ్‌ 8 అవార్డులు పొందడం జరిగింది. కార్యక్రమం హైదరాబాద్‌ లో ఎల్‌. వి. కన్వెన్షన్‌లో జరిగింది. రోటరీ డిస్టిక్‌ గవర్నర్‌ హనుమంత్‌ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు పొందారు. కార్యక్రమంలో రోటరీ ఆదర్శ్‌ అధ్యక్షులు జక్కుల రాధా కిషన్‌, కార్యదర్శి నందు పవర్‌, ప్రస్తుత కార్యదర్శి అక్షింతల నరేందర్‌ …

Read More »

అవినీతి రహిత దేశం నిర్మాణం కావాలి…

ఆర్మూర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణపరిదిలో యూనియన్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా పట్టణ పరిసర ప్రాంత శాఖల అధ్వర్యంలో అవినీతి నిర్మూలన వారోత్సవాలలో బాగంగా సోమవారం ఆర్మూర్‌ నుండి మామిడిపల్లి గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజామాబాద్‌ ప్రాంతీయ అధికారి నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించడం, అవినీతి రహిత భారతదేశం నిర్మించడం, 75 సంవత్సారాల ఆజాదీకా అమృత్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »