నందిపేట్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేదలు తమకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రోసీడిరగ్ కాఫీతో రెవెన్యూ కార్యాలయంలో ఇల్లకోసం ప్రభుత్వ భూమిని చూపించాలని తల్వేద గ్రామ నిరుపేదలు ఎమ్మార్వో అనిల్‌కు వినతిపత్రం ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు. ఎమ్మార్వో అనిల్ మాట్లాడుతూ తల్వేద గ్రామంలో ప్రభుత్వ భూములు ఉంటే సర్వే చేసి ప్రభుత్వ ఆదేశాల …
Read More »Monthly Archives: November 2021
మహేశ్ కుటుంబానికి న్యాయం చేయాలి…
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో మహేష్ అనే దళిత యువకుడు ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెవైఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా …
Read More »తెలంగాణ అస్తిత్వాన్ని గట్టిగా నిలబెట్టిన మట్టిబిడ్డ వట్టికోట
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వట్టికోట ఆళ్వార్ స్వామి సాహితీవేత్త, సాహిత్య ప్రచారకుడు, గ్రంథాలయ ఉద్యమ యోధుడు, పత్రికా సంపాదకుడు, తెలంగాణ అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టిన మట్టి బిడ్డ అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. సోమవారం కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జైలుతో ఆయనకున్న అనుబంధం పోరాటయోధుల …
Read More »ఉపాధి కోసం ఊరుని వదిలి
నవీపేట్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా ఎందరో ఉపాధి కూలీల కడుపుకొట్టడంతో చాల మంది పనులు లేక విలవిలలాడిపోయారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పడడంతో కూలీలకు చేతినిండా ఉపాధి లబిస్తుంది. ముఖ్యంగా ఉపాధి కోసం కొందరు యువకులు బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి తెలుగు రాష్ట్రాలవైపు రావడం ఇక్కడ ధాన్యం నింపడం, ఎత్తడం వంటి పనులలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఒక్కో ధాన్యం …
Read More »