నిజామాబాద్, నవంబర్ 26: నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడే బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని భారతదేశం, పాకిస్తాన్ …
Read More »Monthly Archives: November 2021
టి.బి. నివారణకు ముందస్తు మందులు
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టి. బి. రాకుండా నివారించడానికి ముందస్తుగా మందులు పంపిణీ జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టి. బి. ప్రివెంట్ ధెరపీ మందుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారి టీ.బీ. నివారణ మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వం టీబి పైన అనేక రకాలుగా ప్రజలను అప్రమత్తం …
Read More »మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లాలో ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియలో నిలిచిన నిజామాబాదు పట్టణంలోని గెజిట్ షాప్ నెంబర్. నిజామాబాద్ 008, ఎడపల్లి మండలంలోని జానకంపేట గెజిట్ షాప్ నెంబర్. నిజామాబాద్ 0036, వేల్పూర్ మండలంలోని పడగల్ గెజిట్ షాప్ నెంబర్. నిజామాబాద్ 099 దుకాణాల కేటాయింపునకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్. నవీన్ …
Read More »శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యత ప్రమాణాలు పాటించిన ధాన్యాన్ని సహకార సంఘాలు సిఓవోలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలో సహకార సంఘాల కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమశాతం 17 లోపు ఉండేవిధంగా చూడాలన్నారు. తాలు, మట్టిపెళ్లలు, నల్లని గింజలు లేకుండా శుభ్రం చేసిన ధాన్యాన్ని …
Read More »కామారెడ్డిలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల పర్యటన
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి, లింగాపూర్, ఇస్రోజివాడి గ్రామాల్లో గురువారం రాష్ట్ర ఎన్నికల రోల్ పరిశీలకుడు టి. విజయ్ కుమార్ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ద్వారా ఎంతమంది కొత్త ఓటర్లను చేర్చరని వివరాలు బూత్ లెవెల్ పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లింగాపూర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని వివరాలు తెలుసుకున్నారు. తొమ్మిది వందల యాభై …
Read More »స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చూడటంతోపాటు తప్పులేని జాబితా సిద్ధం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్‌ఎస్‌ఆర్ (స్పెషల్ సమ్మరీ రివిజన్) పరిశీలకులు విజయ్ కుమార్ తెలిపారు. ఓటర్లుగా ప్రత్యేక నమోదు కార్యక్రమం పరిశీలనలో భాగంగా ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. డిచ్‌పల్లి మండలంలోని …
Read More »ఉపాధితో పాటు శాశ్వత ఆదాయం పొందేలా చూడాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై మండల స్థాయి అధికారులకు కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి …
Read More »ఓటర్ల ఇంటికి వెళ్లి విచారించిన ప్రత్యేక పరిశీలకులు
డిచ్‌పల్లి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎస్‌ఆర్ పరిశీలకులు విజయ్ కుమార్ స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి, రాంపూర్ గ్రామాలలో ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. మాట్లాడి ప్రస్తుతం వారు ఏమి చదువుతున్నారు …
Read More »అక్రమ నియామకాలు రద్దుచేయాలని ఫిర్యాదు
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని గురువారం హైదరాబాద్‌లో కమీషనర్ నవీన్ మిట్టల్‌కి పి.డి.ఎస్.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు నరేందర్ మాట్లాడుతూ టీచింగ్, నాన్-టీచింగ్ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 లో నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన …
Read More »పెన్షనర్ల ధర్నా విజయవంతం చేయండి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెన్షనర్లు ఎదుర్కొంటున్నసమస్యలు పరిష్కరించాలని, నవంబర్ 26 హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. గురువారం పెన్షనర్ల సంఘం వినాయక్ నగర్‌లో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శాస్త్రుల దత్తాత్రేయ రావు మాట్లాడారు. పిఆర్సి బకాయిలను …
Read More »