Monthly Archives: November 2021

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు..

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలోగల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో రaాన్సీ లక్ష్మీబాయి, గురు నానక్‌ దేవ్‌ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి మహనీయుల యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. …

Read More »

మున్సిపల్‌ కార్మికులను విస్మరించడం సిగ్గుచేటు

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచిన తర్వాతే పాలక వర్గాలకు వేతనాలు పెంచాలని ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కోటగల్లి శ్రామిక భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌, డిప్యూటీ మేయర్‌లకు, కార్పొరేటర్లకు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌లకు 30 శాతం వేతనాలు …

Read More »

ధ్యానంతో మానసిక ప్రశాంతత

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ధ్యాన మందిరంలో గురువారం ఆయన ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చునని సూచించారు. ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు …

Read More »

సకాలంలో హాజరు కావాలి…

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్‌లో ఉన్న రేణుక కళ్యాణమండపంలో ఈనెల 20న మద్యం షాపుల నిర్వహణకు డ్రా తీయు స్థలాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. 49 మద్యం దుకాణాలకు డ్రా తీయడానికి జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి డ్రా తీస్తామని …

Read More »

జాబ్‌మేళా విజయవంతం

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళా విజయవంతమైందని కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ తెలిపారు. జియో, రిలయన్స్‌ ఫౌండేషన్‌, టాటా స్కై, హెచ్‌డీఏఫ్‌సీ జనరల్‌ ఇన్సూరెన్సుకు సంబందించి వేర్వేరుగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతీ, యువకులు అందివచ్చిన …

Read More »

యూనివర్సిటీ అక్రమాలపై విచారణ జరపాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రికి వినతి పత్రం అందించారు. అదే విధంగా యూనివర్సిటీ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేసి అర్హతలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత విద్యా మండలి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అక్రమార్కుల నుండి రక్షించాలని కోరారు. అలాగే తెలంగాణ …

Read More »

కెసిఆర్‌ అసమర్థత వల్లే రైతులకు ఇబ్బందులు…

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయాల్సింది నిరుద్యోగులు విద్యార్థులు అని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు. కేసీఆర్‌ రైతులు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి రైతులు పండిరచిన ధాన్యం నాని పోవడం జరిగిందని దీనికి పూర్తి బాధ్యత …

Read More »

డిసెంబర్‌ 1 నుండి ఉచిత గ్రూప్స్‌ కోచింగ్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముద్దుబిడ్డ, మాజీ కలెక్టర్‌ చిరంజీవులు ఐ.ఏ.ఎస్‌, యుబియుఎన్‌టియు సామాజిక సేవా సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఉచితంగా గ్రూప్స్‌ కోచింగ్‌ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కోచింగ్‌ పొందాలనుకునేవారు ఉదయం టీ, మధ్యాహ్నం బోజనం, సాయంత్రం టీ స్నాక్స్‌ కొరకు రోజుకు 35 రూపాయల చొప్పున విద్యార్థులు చెల్లించవలసి ఉంటుందని, 100 మంది యువకులకు, 100 మంది యువతులకు …

Read More »

ఈనెల 30 వరకు రీ అడ్మిషన్‌ గడువు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ, పి.జిలో చేరి మధ్యలో చదువు ఆపేసిన వారు ఈనెల 30వ తేదీలోపు రీ అడ్మిషన్‌ తీసుకోవచ్చని ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ 1999 నుంచి 2011 సంవత్సరం మధ్యన అడ్మిషన్‌ తీసుకుని పూర్తిచేయనివారు, రీ అడ్మిషన్‌ తీసుకుని డిసెంబర్‌లో …

Read More »

మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన మీడియా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను పురస్కరించుకొని కలెక్టరేట్లోని క్రీడా ప్రాధికారిక శాఖ కార్యాలయంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ, మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రాతో కలిసి రిబ్బన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »