ఆర్మూర్, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆలూరు గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు గాను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పియుసి చైర్మన్ మంజూరు చేయంచిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
లబ్దిదారుల వివరాలు :
- కోమటి శేఖర్ రూ. 54 వేలు
- గోసం శంకర్ రూ. 36 వేలు
- గోసం పెంటవ్వ రూ. 23 వేలు
- అటెండర్ భూమేష్ రూ. 17 వేలు
- ఎత్తిన బోజన్న రూ. 12 వేలు
6.కావల్ల షెద్రక్ రూ. 12 వేలు - మాద ఉదయ్ రూ. 11 వేలు
కార్యక్రమంలో సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఎంపిటిసి మార్కంటి లక్మి మల్లేష్, ఉప సర్పంచ్ దుమ్మాజి శ్రీనివాస్, రైతు సమితి డైరెక్టర్, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు ములకిడి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ టిఆర్ఎస్ అధ్యక్షులు రేగుళ్ల రజినీకాంత్, వైస్ ఎంపీపీ మోతె చిన్నారెడ్డి, సొసైటీ ఛైర్మెన్ కళ్లెం బోజారెడ్డి, మండల బీసీ సెల్ నాయకుడు ఎత్తిన బోజన్న, యూత్ వైస్ ప్రెసిడెంట్ ఆగ్గు క్రాంతి, మైలారం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేయించిన పియుసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఆలూరు టిఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.