నిజామాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు స్థానిక గంగస్తాన్ ఫేస్ 3 లోని రామకృష్ణ సేవా సమితిలో శుక్రవారం నిర్వహించారు. మండల స్థాయిలో ఎంపిక చేయబడ్డ యువతీ యువకులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. దేశ భక్తి – జాతి నిర్మాణం అనే అంశం మీద జరిగిన ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా యువత …
Read More »Daily Archives: December 3, 2021
ప్రభుత్వ స్థలాలు అమ్మినా, కొన్నా క్రిమినల్ కేసులు
నిజామాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకొని ఎవరైనా అమ్మినా, కొన్నా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు అన్నింటి గుర్తించి పది రోజుల్లో బౌండరీలు ఫిక్స్ చేసి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్‌లోని ధర్మపురి హిల్స్, అర్సపల్లి, సారంగాపూర్ ప్రాంతాలలో …
Read More »వడ్లు కొనుగోలు చేయకపోతే ఉద్యమం తప్పదు…
కామారెడ్డి, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపెట్ మండల కేంద్రానికి సంబంధించిన 84 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ముందు చూపుతో గ్రామాలు స్వచ్చంగా మారాయాని, తెలంగాణలో సొమ్ము ఒకరిది సోకు ఒకరిధిలా నడుస్తుందని కేంద్ర ప్రభుత్వ 14,15 వ ఆర్థిక …
Read More »శ్రీకాంతాచారి ఆశయ సాధనకు పాటుపడాలి
కామారెడ్డి, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కెసిఆర్ కుటుంబానికి 5 ఉద్యోగాలు, తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం టిఆర్‌ఎస్ అసమర్థ పాలనే అని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆత్మహత్యలే మిగిలాయని, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతచారి ఆత్మబలిదానం సందర్భంగా శుక్రవారం హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చిత్రపటానికి టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి …
Read More »ఎడపల్లిలో పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం
బోధన్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం వారి ఆధ్వర్యంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఎడపల్లి ఓల్డ్ బస్టాండ్ వద్ద గ్రామప్రజలకు వివిధ రకాల అంశాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించి, గ్రామంలోని యువకులు ఎలాంటి మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలు కాకుండా మంచి …
Read More »