సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన 13 మందికి సీఎం సహాయనిది నుండి 11 లక్షల 7 వేల 2,00 రూపాయల చెక్కులు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సోమవారం పంపిణీ చేశారు.

నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1057 మందికి 6 కోట్ల 62 లక్షల 54 వేల 3 వందల రూపాయలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »