నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లో సోమవారం చివరి దశ రాష్ట్ర స్థాయి పెయింటింగ్ పోటీ జరిగింది. ఎన్‌టిపిసి సదరన్ రీజియన్ ప్రధాన కార్యాలయం, తెలంగాణ రాష్ట్రానికి నోడల్ ఏజెన్సీగా, కోవిడ్ ప్రోటోకాల్‌కు కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వహించింది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ మరియు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ చొరవ, కార్యక్రమంలో నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు. …
Read More »Daily Archives: December 6, 2021
ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నాలుగో పోలీస్ స్టేషన్ పక్కన గల ఈవీఎం గోదాంను పరిశీలించారు. సోమవారం ఈవీఎం గోదాము మరమ్మత్తుల గురించి కలెక్టర్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, గోదాం పై కప్పు పనులు లీకేజీలు లేకుండా నిర్వహించాలని, గోదాంలో ముఖ్యమైన మెటీరియల్ ఉన్నందున మరమ్మతు పనులకు వచ్చే లేబర్‌కు ఐడీ కార్డులు ఇవ్వాలని, …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన 13 మందికి సీఎం సహాయనిది నుండి 11 లక్షల 7 వేల 2,00 రూపాయల చెక్కులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సోమవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1057 మందికి 6 కోట్ల 62 లక్షల 54 వేల 3 వందల రూపాయలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
Read More »ఉప్పల్వాయిలో అంబేద్కర్ వర్ధంతి
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉప్పల్వాయి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్ కొతొల గంగారం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గురజాల నారాయణరెడ్డి, వీడిసి చైర్మన్ పల్లె నరసింహులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి, మానవ హక్కుల నిర్మాత ఓటు హక్కు కల్పించిన, …
Read More »తల్లి జన్మను ఇస్తే.. రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ ఓ నెగెటివ్ రక్తనిల్వలు లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే ఓ …
Read More »