కామారెడ్డి, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 28, 29 వార్డులోని కరోనా వ్యాక్సినేషన్ ప్రత్యేక శిబిరాలను సోమవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పరిశీలించారు. త్వరితగతిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని వైద్యులను ఆదేశించారు.
కరోనా వ్యాక్సినేషన్ వేసుకొని వారిని గుర్తించి అర్హులందరికీ వ్యాక్సినేషన్ వేసే విధంగా చూడాలని కోరారు.