బాల్కొండ, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో 67 లక్షల విలువ గల రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన భూమిపూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారంపై బాల్కొండ మండల కేంద్రంలో సిసి రోడ్లు బిటి రోడ్లు వేసుకోవడం మోరీలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. గత నలభై యాభై సంవత్సరాలుగా మండల కేంద్రంలో …
Read More »Daily Archives: December 10, 2021
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…
కామారెడ్డి, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంలా మారిందని ఎంపీపీ దశరథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో వివిధ గ్రామాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఆడబిడ్డకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి …
Read More »12 నుండి తరగతులు ప్రారంభం
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్, ద్వితీయ సంవత్సరంలో 3వ సెమిస్టర్, తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్ సంసర్గ తరగతులు ఈనెల 12 వ తేదీ ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయని అధ్యయన కేంద్ర రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిజి మొదటి, రెండవ …
Read More »21న జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గణిత ఫోరం నిజామాబాద్ జిల్లా తరపున ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలలలో పదవ తరగతి విద్యార్థులకు మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. పరీక్షలో విజేతలకు మండల విద్యాశాఖ అధికారి వనజ, ప్రధానోపాధ్యాయులు రాజన్న, లింగం, గణిత …
Read More »పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
వేల్పూర్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం తన మిత్రుల సహకారంతో సుమారు 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 …
Read More »పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
డిచ్‌పల్లి, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న 2 వేల 500 కోట్ల ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్, పివైఎల్ డివిజన్ అధ్యక్షులు వి.సాయినాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్ధులతో రైల్వే కమాన్ నుండి డిచ్‌పల్లి తహసీల్ కార్యాలయం వరకు …
Read More »రోడ్డు ప్రమాద బాధితుడికి రక్తదానం
కామారెడ్డి, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని నవీన్, భానుప్రసాద్ సహకారంతో సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు, సభ్యులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న …
Read More »