కామారెడ్డి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమము నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు అమేటి కిష్టయ్య, కౌసల్య అమేటి రమేష్ స్వరూప దంపతులు సహాయం చేశారు. వీరికి ఆలయ భక్తబృందం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ప్రతి మంగళవారం అన్నదానానికి ముందుకు వచ్చేవారు ఆలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు పాల్గొన్నారు. 150 …
Read More »Daily Archives: December 14, 2021
కోర్టు సముదాయాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
కామారెడ్డి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయాన్ని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి ఆమెకు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కామారెడ్డి సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. …
Read More »రేపు ఉదయం వరకు పూర్తి చేస్తాం…
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లాల లోకల్ కేడర్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల లోకేషన్స్ పూర్తి అయితుందని బుధవారం లోగా పూర్తిచేస్తామని అన్నారు. సీనియార్టీ ఇంపార్టెంట్ రోల్‌గా ఎస్సీ, ఎస్టీ ప్రాధాన్యతను …
Read More »జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
ఆర్మూర్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27 నుండి 29 వరకు జగిత్యాల జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర పోటీలలో జిల్లా బాలబాలికల జట్టు ప్రథమ స్థానం సాధించి ప్రాబబుల్స్ జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికై ఆర్మూర్‌లో, సుద్ధపల్లిలో జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి తుది జట్టుకు ఎంపికై ఈనెల 15 నుండి 18 వరకు …
Read More »ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం అనుబంధ విభాగం కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ అనుబంధంగా రాజకీయ వ్యవహారాల విభాగం కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా గున్నం గంగారాం, కో కన్వీనర్లుగా రాటం అరుణ్, మెట్టు పోశెట్టి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కర్నాల నారాయణ, సంయుక్త కార్యదర్శులుగా ఘంట సాయిలు, సుంకరి రవి ఎన్నికయ్యారు. ప్రచార కార్యదర్శులుగా సుంకరి నరేశ్, బొంత సాగర్ …
Read More »ప్రారంభమైన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ సెలెక్షన్స్
డిచ్‌పల్లి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మెన్, వుమెన్ సెలెక్షన్స్ ఘనంగా ప్రారంభించినట్టు తెలంగాణ యూనివర్సిటీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇన్‌చార్జి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖవి తెలిపారు. యూనివర్సిటీ మైదానంలో టియు పరిధిలోని దాదాపు 25 కళాశాలల నుండి మహిళలు, పురుషులు పాల్గొన్నారని, అందులో 800 మీటర్లు మెన్, వుమెన్, 200 మీటర్లు మెన్, వుమెన్, లాంగ్ …
Read More »పెర్కిట్ పూసల సంఘం కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లో పూసల సంఘం నూతన కార్యవర్గం నియామకమైంది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సుంకరి రంగన్న, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేని అంజయ్య ఆధ్వర్యంలో మంగళవారం పెర్కిట్ పూసల సంఘ అధ్యక్షులుగా మద్దినేని నరేష్, ఉపాధ్యక్షులుగా చేని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పన్నీరు రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పొదిల సతీష్, కోశాధికారిగా కావేటి నవీన్, కార్యదర్శిగా మద్దినేని …
Read More »వసతి గృహాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్
డిచ్‌పల్లి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ బాలికల, బాలుర వసతి గృహాలను మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య శివ శంకర్ తనిఖీ చేశారు. ముందుగా ఓల్డ్ బాయ్స్ హాస్టల్ తనిఖీ చేశారు. అక్కడి మెస్‌లు వంట శాల, విద్యార్థుల రూములను సందర్శించారు. ప్రతి రూమ్‌కు కిటికీలు డోర్లు, ఫ్యాన్స్ లైట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి …
Read More »విద్యా శాఖ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉపాధ్యాయుల ఉమ్మడి జిల్లా కేటాయింపుల జరిగే ప్రక్రియను పర్యవేక్షించటానికి డిఈఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం కేటాయింపుల కార్యక్రమం పూర్తి చేయడానికి అవసరమైన సీనియార్టీ జాబితా సమాచారం తయారు చేయటానికి ఎక్కువ మందితో టీములు వేసి గడువులోపు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు …
Read More »