కామారెడ్డి, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లో బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జ్యుడిషియల్ మెంబర్ ఎన్. ఆనందరావుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొక్కను అందించారు. హైదరాబాద్ నుంచి బాసర్ వెళ్తున్న ఆయనకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ ఉన్నారు.