జగిత్యాల్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాచార హక్కు చట్టం విజయవంతం కావాలంటే మీడియా తోడు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్ర సమాచార కమీషన్ మాజీ కమీషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సమాచార హక్కు చట్టం, అవినీతి నిర్మూలన, పౌర, మానవ హక్కుల స్వచ్చంద సంస్థ) శనివారం జగిత్యాలలోని పద్మనాయక మినీ పంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాడభూషి …
Read More »Daily Archives: December 18, 2021
ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2021`22 విద్యా సంవత్సరానికి గాను మిగిలి ఉన్న సీట్లకు ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ బాలికల ఐటిఐ ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని వారు ఐదవ విడత ఈనెల 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మైసయ్యకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన యాద శ్రీనివాస్‌కు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 5 వ సారి వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో సకాలంలో రక్తాన్ని …
Read More »