నిజామాబాద్, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ విద్యార్థులకు ప్రవేశం పొందాలనుకునేవారు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు కన్వీనర్, బాలుర ఐటిఐ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వివిధ ట్రేడ్లలో మెరిట్ ప్రాతిపదికన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సీటు పొందగలరని అన్నారు. మరిన్ని వివరాలకు ఐటిఐ తెలంగాణ వెబ్సైట్లో సందర్శించాలన్నారు.