నిజామాబాద్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండియన్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, జిల్లా పాలనాధికారి సి నారాయణ రెడ్డిని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా తన కార్యాలయంలో కలిశారు. నూతనంగా ఎన్నికైన జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు తన కార్యవర్గాన్ని పాలనాధికారికి పరిచయం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరింత రెట్టింపు …
Read More »Daily Archives: December 23, 2021
పోషక విలువలతో కూడిన వ్యవసాయం వైపు రైతులు ఆలోచించాలి
మాక్లూర్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రసాయన ఎరువులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ఆలోచించాలని తద్వారా ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. మాక్లూర్ మండలం రాజు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు చిన్ని కృష్ణుడు నిర్వహించనున్న దేశి వరి విత్తన బ్యాంకు ప్రారంభోత్సవాన్ని కలెక్టర్ గురువారం ప్రారంభించారు. డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన …
Read More »రఘుపతికి డాక్టరేట్
డిచ్‌పల్లి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు పరిశోధకులు దాసమ్ రఘుపతికి పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. కె. అపర్ణ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి దాసమ్ రఘుపతి ది ఫర్ఫామెన్స్ ఆఫ్ సెక్టోరల్ ఇండిసెస్ ఎట్ బియస్‌సి అండ్ యన్‌యస్‌సి అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత …
Read More »అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Read More »