Daily Archives: December 24, 2021

మంత్రి, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దహనం

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ ముందు ఇందిరా గాంధీ చౌక్‌ వద్ద తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా కామారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ యువజన పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ సిలబస్‌ పూర్తి …

Read More »

రాష్ట్రంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ…

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరిచిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన తర్వాతే బీఈడీ చదివేందుకు వీలుండేది. ఇక నుంచి ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు కూడా ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశించవచ్చు. నారాయణపేటలోని శ్రీదత్త బృందావన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌లో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులకు జాతీయ …

Read More »

మంత్రి, కలెక్టర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్‌ సోదర సోదరీమణులకు శాసనసభ వ్యవహారాలు రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌ శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్‌ ప్రజలందరూ బంధుమిత్రులతో సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆశిస్తున్నామని క్రిస్మస్‌ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నామని వారు ఆ ప్రకటనలో …

Read More »

ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులందరూ పాస్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై మంత్రి స్పందించారు. కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందని, కరోనా వేళ తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామని, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించామని, వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి …

Read More »

29న కౌన్సిలింగ్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 29 న కామారెడ్డికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులకు కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో శుక్రవారం బదిలీలపై జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శాఖల వారీగా ఉద్యోగుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలను ఆయా శాఖ …

Read More »

గ్యారెంటీ ఉన్న వస్తువులు కొనుగోలు చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులు గ్యారెంటీ, వారంటీ ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. వినియోగదారుడు వస్తువులు తీసుకున్న తర్వాత బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. …

Read More »

పేద విద్యార్థినికి హెల్పింగ్‌ హార్ట్స్‌ చేయూత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెవెన్యూ ఉద్యోగులు హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌గా ఏర్పడి వారి జీతములోనుండి నెల నెలా డబ్బులు జమచేస్తు పేద విద్యార్థులను ఎంబిబిఎస్‌ చదివిస్తున్న సంగతి తెలిసినదే. పేద విద్యార్థిని అయిన వంచ సౌమ్య, తండ్రి విద్యాసాగర్‌ నిజామాబాద్‌కు చెందిన విద్యార్థినిని గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్‌ ఉస్మానియాలో ఎంబిబిఎస్‌ చదువుతూ, ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది. విద్యార్థి తండ్రికి …

Read More »

కలెక్టర్‌కు శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, కలెక్టరేట్‌ ఉద్యోగులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు, టీఎన్జీవోస్‌ …

Read More »

వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్‌ యుగం నడుస్తుండటంతో వినియోగదారుడు …

Read More »

మాస్క్‌ అక్కడ.. మరి నెంబర్‌ఎక్కడ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోనా, ఓమ్రికాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్‌ ధరించడం ఎంతో ఆవశ్యకమైంది. కానీ కొందరు తుంటరి యువత మాత్రం మాస్క్‌ ఏకంగా తమ దిచక్రవాహన నెంబర్‌ ప్లేట్‌లకు పెట్టుకొని హల్చల్‌ చేస్తున్నారు. నిజామాబాదు జిల్లా కేంద్రంలో బస్టాండ్‌ సమీపంలో ఓ యువకుడు తన దిచక్రవాహనానికి ఇలా మాస్క్‌ వేసి ప్రయాణిస్తున్న చిత్రం కనిపించింది.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »