మంత్రి, కలెక్టర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్‌ సోదర సోదరీమణులకు శాసనసభ వ్యవహారాలు రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌ శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.

క్రిస్టియన్‌ ప్రజలందరూ బంధుమిత్రులతో సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆశిస్తున్నామని క్రిస్మస్‌ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నామని వారు ఆ ప్రకటనలో ఆకాంక్షించారు.

Check Also

అంతర్జాతీయభాషల, సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్‌ భూమిక పోషిస్తుంది

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »