కామారెడ్డి, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ 50 లక్షల రూపాయలతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
గ్రామంలో కొత్తగా నిర్మిచిన పంచాయతీ భవనం, పల్లె పకృతి వనం, సిసి రోడ్లు, వైకుంఠ ధామంను ఎంపీపీ ఆంజనేయులు, సర్పంచ్, జెడ్పీటీసీలతో కలిసి ప్రారంభించారు.